
prabhas Salaar movie update
Salaar Movie : త్వరలోనే రెబల్ స్టార్ ప్రభాస్ ‘ సలార్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. అంతేకాకుండా ఈ సినిమాను రెండు పార్ట్ లుగా తీసారు. అయితే తాజాగా సలార్ పార్ట్ 1 టీజర్ విడుదలైంది. వంద మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ఈ సినిమాను ఐదు భాషలలో రిలీజ్ చేస్తున్నారు. అయితే టీజర్ మాత్రం అన్ని భాషలకి కలిపి ఒకటే లాంచ్ చేయడం విశేషం. టీజర్ లో పెద్దగా డైలాగ్స్ లేకుండా సింపుల్ ఇంగ్లీష్ డైలాగ్స్ తో డిజైన్ చేయడంతో ఒకే టీజర్ తో దేశ వ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేశారు. ఇక సలార్ 1 సెప్టెంబర్ లో రిలీజ్ కానుండగా సీక్వెల్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకి రానుందనే ప్రశ్న అందరిలో ఉంది.
కేజిఎఫ్ సిరీస్ తరహాలో ఏడాది సమయం తీసుకోకుండా కేవలం 6 నెలల గ్యాప్ తోనే సలార్ 2 ని కూడా విడుదల చేయడానికి ప్రశాంత నీల్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సెకండ్ పార్ట్ షూటింగ్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ లో మొదటి పార్ట్ రిలీజ్ తర్వాత ‘ సలార్ 2 ‘ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై ప్రశాంత్ నీల్ శ్రద్ధ పెడతారని తెలుస్తుంది. వచ్చే సంవత్సరం సలార్ 2 ని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇంకా ఏమైనా షూటింగ్ మిగిలి ఉంటే ప్రభాస్ డేట్స్ చూసుకొని కంప్లీట్ చేయాలని ప్రశాంత నీల్ ప్లాన్ చేసుకుంటున్నాడు.
prabhas Salaar movie update
ఇక ఇటీవల విడుదలైన సలార్ టీజర్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొలిపింది. ఒకవేళ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే సలార్ పార్ట్ 2 ఏకంగా 2000 కోట్లు కలెక్షన్ చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి చూడాలి ప్రభాస్ సలార్ సినిమాతో అయినా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతాడో లేదో చూడాలి. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలు అన్ని డిజాస్టర్ టాక్ ను తెచ్చుకున్నాయి. వసూళ్ల పరంగా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టినా సినిమా కథపరంగా హిట్ కొట్టలేకపోతున్నాడు. మరి సలార్ సినిమా ఎటువంటి టాక్ ను ఇస్తుందో చూడాలి.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.