
pragathi dance video viral
Pragathi: నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి టాలీవుడ్‌లో మదర్ రోల్స్‌తో గుర్తింపు పొందింది. అక్క, తల్లి, అత్త ఇలాంటి పాత్రలతో ప్రేక్షకులని అలరించిన ప్రగతి సినిమాల కంటే సోషల్ మీడియాలోనే ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువ సంపాదించుకుంది. వర్కవుట్ వీడియోలతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించిన ఈమె ఈ మధ్య డ్యాన్స్‌లతోను రచ్చ లేపుతుంది. 44 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌గా ఉంటూ ఇలా స్టెప్పులతో ఇరగదీస్తూ అందరి దృష్టి ఆకర్షిస్తుంది. ఈ అమ్మడి వీడియోలు కొద్ది క్షణాలలోనే వైరల్‌గా మారుతున్నాయి.
తాజాగా ప్రగతి పుష్ప సినిమాలో సమంత డ్యాన్స్ చేసిన ఊ అంటావా సాంగ్‌కి అదరిపోయే స్టెప్పులు వేసింది. జిమ్‌లో తనదైన శైలిలో స్టెప్పులు వేసి ఓ ఊపు ఊపింది. ప్రగతి రచ్చ చూసి నెటిజన్స్ అంతా వాసివాడి తస్సదియ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైన ఇప్పటి వరకు ఈ పాటకి డ్యాన్స్ చేసిన వారంతో ఓ ఎత్తైతే, ప్రగతి డ్యాన్స్ ఓ ఎత్తు అని అంటున్నారు. ఈ పాట మీద లెక్కలేనన్ని రీల్ వీడియోలు వచ్చాయి. తాజాగా ప్రగతి వేసిన స్టెప్పులు నెట్టింట్లో వైరల్ అవుతోన్నాయి.
pragathi dance video viral
పుష్ప సినిమాకు సంబంధించిన ఈ పాట ఇంతటి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి చాలా అంశాలు దోహదపడ్డాయి. ఇంద్రావతి పాడిన విధానంతో పాటు సమంత స్టెప్పులకు ఫిదా అయిన చాలా మంది ఈ సాంగ్‌కి డ్యాన్స్‌లు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ‘పుష్ప’ చిత్రంలోని ‘ఊ అంటావా మావ, ఉ ఊ అంటావా మావ..’ పాటలో సమంత వేసిన స్టెప్పులు ఫ్యాన్స్‌ని ఫుల్ ఖుషీ చేశాయి. అంతేకాదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ డ్యాన్స్‌లకు ఆయన అభిమానులు సంబరపడిపోయారు. ఈ సినిమాకి కొరియోగ్రఫీ చేసి అల్లు అర్జున్, సమంతల ప్రశంసలు అందుకున్నారు నృత్య దర్శకుడు విజయ్ పొలంకి.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.