Pragya Jaiswal : బాబోయ్.. సెగలు రేపుతున్న ప్రగ్యా జైస్వాల్.. ఇంత అందమేంటి బాసు..!
ప్రధానాంశాలు:
Pragya Jaiswal : బాబోయ్.. సెగలు రేపుతున్న ప్రగ్యా జైస్వాల్.. ఇంత అందమేంటి బాసు..!
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న అందాల హీరోయిన్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం పెద్దగా కలిసి రాలేదు.

Pragya Jaiswal : బాబోయ్.. సెగలు రేపుతున్న ప్రగ్యా జైస్వాల్.. ఇంత అందమేంటి బాసు..!
Pragya Jaiswal : కేక పెట్టించే అందాలు..
బాలయ్యతో చేసిన అఖండతో మాత్రం బంపర్ హిట్ అందుకుంది. అఖండ హిట్ కొట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తాజాగా ఇలా బోల్డ్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ హాట్ ఫోజులతో వైరల్ అవుతుంది. ఈ పిక్స్ చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. ప్రస్తుతం ఈపిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రగ్యా జైస్వాల్ రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది. ఇంతటి అందమైన ప్రగ్యా జైస్వాల్‌కి ఎందుకు వరుసగా ఆఫర్లు రావడం లేదు, ఎందుకు ఇప్పటి వరకు సరైన బ్రేక్ దక్కలేదు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు ప్రగ్యా తన అందంతో ఆఫర్లు దక్కించుకోవాల్సి వస్తుంది. నటన పరంగా కొన్ని సినిమాల్లో అవకాశం దక్కడంతో మెప్పించింది. అయినా నటిగా ఛాన్స్ దక్కడం లేదు.