Pragya Jaiswal : ప్రగ్యా పరువాల విందు ప్రగ్యా జైశ్వాల్.. కాదని అనగలరా..!
ప్రధానాంశాలు:
Pragya Jaiswal : ప్రగ్యా పరువాల విందు.. కాదని అనగలరా..!
Pragya Jaiswal అఖండ బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ ఈమధ్యనే బాలకృష్ణ డాకు మహారాజ్ Pragya Jaiswal సినిమాతో సర్ ప్రైజ్ చేసింది. సినిమాలో ఆమెకు ఇచ్చిన పాత్ర వరకు పర్ఫెక్ట్ గా చేసింది. అదేంటో అఖండ తర్వాత మళ్లీ 3 ఏళ్లకు బాలయ్య సినిమాతోనే మళ్లీ అమ్మడికి ఛాన్స్ రావడమే కాదు హిట్ కూడా దక్కింది. ప్రగ్యా జైశ్వాల్ కేవలం సినిమాలే కాదు ఫోటో షూట్స్ తో కూడా మెప్పిస్తుంది.
గ్లామర్ షోకి సినిమాల్లో స్కోప్ ఉండట్లేదని ఫిక్స్ అయిన ప్రగ్యా జైశ్వాల్ ఫాలోవర్స్ ని పండగ చేసుకునేలా చేస్తుంది. ప్రగ్యా జైశ్వాల్ స్కిన్ షోకి సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. లేటెస్ట్ గా అమ్మడి బ్లూ కలర్ డ్రస్సులో అందాలతో అలరిస్తుంది. ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలని అనిపించేలా అమ్మడి అందం కుర్రాళ్ల హృదయాల్లో గిలిగింతలు పెట్టేలా చేస్తుంది.
Pragya Jaiswal బాలయ్య అఖండ 2లో కూడా..
ప్రగ్యా జైశ్వాల్ లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రగ్యా పరువాల విందు కాదనకుండా ఆస్వాదిస్తూ ఆమెను మరింత ప్రేమిస్తున్నారు ఆడియన్స్. డాకు మహారాజ్ తర్వాత బాలయ్య అఖండ 2లో కూడా అమ్మడికి ఛాన్స్ దక్కింది. సో బాలయ్య సినిమాలతోనే ప్రగ్యా కెరీర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుందని చెప్పొచ్చు.