Pranitha Subhash Latest Pics In Social Media
Pranitha Subhash : ఒకప్పుడు తన అందచందాలతో కుర్రకారు మతులు పోగొట్టిన అందాల ముద్దుగుమ్మ ప్రణీత. ఈ క్యూట్ భామ కేక పెట్టించే అందాలతో మతులు పోగొడుతుంది.అమ్మగా ప్రమోషన్ కొట్టేసిన ప్రణీత గ్లామర్ షోలో మరింత జోరు పంచడం విశేషం. 2021 అక్టోబర్ లో సైలెంట్ గా వివాహం చేసుకున్న ప్రణీత సినిమాలు తగ్గించారు. వ్యాపారవేత్త నితిన్ రాజ్ ని పెళ్లాడిన ప్రణీత ఈ ఏడాది ఓ అమ్మాయికి కూడా జన్మనిచ్చారు. పెళ్ళైన ఏడాది లోపే ప్రణీత తల్లిగా ప్రమోట్ కావడం విశేషం. ఇటీవల కొందరు ఫెమినిస్టులు, హేతువాదులు తప్పుబడ్డారు. ఆమెను ట్రోల్ చేయడం జరిగింది. సదరు ట్రోల్స్ కి ప్రణీత ఘాటైన రిప్లై ఇవ్వడం విశేషం.
భర్త క్షేమం కోసం ఆయనకు పూజ చేస్తే తప్పేముందని ప్రణీత సమర్ధించుకున్నారు. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది మూవీలో ఈమె సెకండ్ హీరోయిన్ గా నటించారు. ఆ మూవీ భారీ హిట్ కావడంతో ఎన్టీఆర్ తో రభస చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకున్నారు. రభస మాత్రం ఆడలేదు. తెలుగులో ప్రణీత కనిపించిన చివరి చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయిన ప్రణీత హిందీ చిత్రాల్లో నటించడం విశేషం. 2021లో విడుదలైన భుజ్, హంగామ 2 చిత్రాల్లో ప్రణీత నటించారు.
Pranitha Subhash Latest Pics In Social Media
ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా కన్నడ మూవీ రావణ అవతార చేస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ కి సిద్ధమైన ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ గ్లామరస్ ఫోటో షూట్స్ షురూ చేశారు. తన అంద చందాలతో దర్శక నిర్మాతలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రణీత ఎప్పటికప్పుడు క్యూట్ అందాలు ఆరబోస్తూ మతులు పోగొడుతుంది. ఈ అమ్మడు చేసే అందాల రచ్చ తో ఎప్పటికప్పుడు అలరిస్తూనే ఉంది. ఈ అమ్మడి కేక పెట్టించే అందాలకు మతులు పోతున్నాయి.ఇటీవల హీరోయిన్ ప్రణీత తన కూతురిని అందరికీ చూపించింది. తన కూతురి పేరు ఆర్నా అంటూ అందరికీ పరిచయం చేసింది. ఇన్నాళ్లు తన కూతురి మొహాన్ని ఎవ్వరికీ చూపించలేదు. కానీ ఇప్పుడు తన అభిమానులందరికీ తన గారాల పట్టి కూతురి మొహాన్ని చూపించింది. ఆ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
This website uses cookies.