Priya Anand : ప్రియా ఆనంద్ అందాల ర‌చ్చ మాములుగా లేదు.. మ‌తులు పోగొడుతుందిగా…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Priya Anand : ప్రియా ఆనంద్ అందాల ర‌చ్చ మాములుగా లేదు.. మ‌తులు పోగొడుతుందిగా…!

Priya Anand : శేఖర్ కమ్ముల లీడర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ ప్రియా ఆనంద్. ఆ తర్వాత రామ రామ కృష్ణ కృష్ణ, కో అంటే కోటి వంటి సినిమాలు చేసినా స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది. ప్రస్తుతం పలు తమిళ చిత్రాల్లో నటిస్తున్న ప్రియా ఆనంద్ అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తుంటుంది. అయితే వచ్చీరావడంతోనే స్టార్ డైరెక్టర్ అయిన “శేఖర్ కమ్ముల” ఈ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్న ఈ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :11 April 2022,4:30 pm

Priya Anand : శేఖర్ కమ్ముల లీడర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ ప్రియా ఆనంద్. ఆ తర్వాత రామ రామ కృష్ణ కృష్ణ, కో అంటే కోటి వంటి సినిమాలు చేసినా స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది. ప్రస్తుతం పలు తమిళ చిత్రాల్లో నటిస్తున్న ప్రియా ఆనంద్ అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తుంటుంది. అయితే వచ్చీరావడంతోనే స్టార్ డైరెక్టర్ అయిన “శేఖర్ కమ్ముల” ఈ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్న ఈ అమ్మడు ఎందుకో తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా మాత్రం నిలదొక్కుకోలేక పోయింది.

ఒక‌ప్పుడు ప్రియా ఆనంద్ కి తెలుగులో పలు చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చినప్పటికీ అనివార్య కారణాల వల్ల నటించ లేకపోయింది.దీనికితోడు సినిమా పరిశ్రమలో నిలకడ లేమి కారణంగా కూడా ప్రియా ఆనంద్ అవకాశాలను దక్కించుకోలేక పోయింది. అయితే తెలుగులో ప్రియా ఆనంద్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, సిద్ధార్థ, రానా దగ్గుబాటి, శర్వానంద్, తదితర హీరోలతో కలిసి నటించింది.కానీ ఈ అమ్మడు ఇప్పటి వరకు నటించిన చిత్రాలలో ఎక్కువ శాతం రెండో హీరోయిన్ మరియు గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలలో కనిపించింది.తెలుగులో చివరగా ప్రియా ఆనంద్ “త్రిష లేదా నయనతార” అనే తమిళ డబ్బింగ్ చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలో కనిపించింది.

priya anand cute looks viral

priya anand cute looks viral

Priya Anand : ప్రియా అందాల జాత‌ర‌..

ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో ఎలాంటి సినిమా అవకాశాలు లేవు. తెలుగు సినిమా పరిశ్రమలో నిలదొక్కుకొక పోయినప్పటికీ మలయాళం, కన్నడ, తమిళ భాషలలో మాత్రం అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. ఇక సోష‌ల్ మీడియాలోను తెగ ర‌చ్చ చేస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎద అందాల జాత‌ర చేస్తూ ర‌చ్చ చేసింది. ప్రియ‌ని ఇలా చూసి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. 2009 లో ‘వామనన్‌’ చిత్రం ద్వారా తమిళ పరిశ్రమకు పరిచయమైంది ప్రియా ఆనంద్‌. తెలుగులో ‘లీడర్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకుని, ‘180’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా మంచి స్థానానికి చేరుకుంది

Also read

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది