Priya Prakash Varrier: అవకాశాల కోసం అన్నీ చూపించేస్తున్న వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్
Priya Prakash Varrier: అతి చిన్న వయసులోనే సినిమా ఇండాస్ట్రీకొచ్చిన వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. ఓరు అదార్ లవ్ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఉన్న ఓ సీన్‌కి సంబంధించిన చిన్న వీడియోలో కన్నుగీటి రాష్ట్రాలన్నిటినీ పడేసింది. అల్లు అర్జున్ లాంటి సెలబ్రిటీస్ కూడా తన కన్ను గీటిన వీడియోకి ఫ్యాన్స్ అయ్యారు. అంతగా 20 సెకన్ల వీడియోతో పాపులర్ అయింది ప్రియా ప్రకాష్ వారియర్. ఈ క్రేజ్‌తో బాలీవుడ్ సినిమా చేసిన అది విడుదలకి నోచుకోలేదు.

priya-prakash-varrier-red colour dress latest pics goes viral
ఆ తర్వాత తెలుగులో నితిన్ – చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్‌లో వచ్చిన చెక్ సినిమాలో అవకాశం అందుకుంది. ఈ సినిమా ప్రియాకి అంతగా కలిసి రాలేదు. ఆ తర్వాత కుర్రహీరో తేజ సజ్జాతో ఇష్క్ అనే సినిమా చేసింది. ఈ కరోనా కారణంగా భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా పెద్దగా ఆడింది లేదు. దాంతో అమ్మడికి ఇక తెలుగులో అవకాశాలు రావేమో అని డౌటొచ్చినట్టుంది. అందుకేనేమో ఈ మధ్య రక రకాల గ్లామర్ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది ఈ వింక్ బ్యూటి.
Priya Prakash Varrier: రెడ్ కలర్ డ్రెస్‌లో క్లూవేక్ షో చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా రెడ్ కలర్ డ్రెస్‌లో క్లూవేక్ షో చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అల్ట్రా మోడ్రన్ డ్రెసెస్‌లోనూ తన అందాలను ఆరబోసి మేకర్స్‌ను ఆకట్టుకునేందుకు ట్రై చేస్తోంది. గ్యాప్ లేకుండా వరుసగా అందాల విందు ఇస్తోంది.
తాజాగా ప్రియా ప్రకాష్ వారియర్ షేర్ చేసిన రెడ్ కలర్ డ్రెస్ పిక్స్‌కి మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి. పెళ్లి కూతురులా రెడీ అయిందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇన్ని తంటాలు పడుతున్న ప్రియా ప్రకాష్ వారియర్‌కి మనవాళ్లు అవకాశాలిస్తారా లేదా చూడాలి.

priya prakash varrier red colour dress latest pics goes viral

priya prakash varrier red colour dress latest pics goes viral

priya prakash varrier red colour dress latest pics goes viral