Priya Prakash Varrier : తెల్ల చీర‌లో త‌డిసిన అందాలతో టెంప్ట్ చేస్తున్న ప్రియా వారియర్..!

 Authored By aruna | The Telugu News | Updated on :16 October 2023,11:00 am

ప్రధానాంశాలు:

  •  తెల్ల చీర‌లో త‌డిసిన అందాలతో..

  •  టెంప్ట్ చేస్తున్న ప్రియా వారియర్

Priya Prakash Varrier : మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఒకే ఒక్క కన్ను గీటుతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటీ నటించిన ‘ ఓరు ఆదార్ లవ్ ‘ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా ప్రియా వారియర్ కి అంతగా గుర్తింపు తీసుకురాలేదు. తెలుగులో కూడా పలు సినిమాలలో నటించింది కానీ ఆమెకు అంతగా గుర్తింపు రాలేదనే చెప్పాలి. నితిన్ సరసన ‘ చెక్ ‘ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.

ఇక ఆ మధ్య ప్రియ వారియర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన ‘ బ్రో ‘ సినిమాలో ఓ పాత్రలో కనిపించింది. ఈ సినిమా యావరేజ్ గా హిట్ అయిన ప్రియా కి అంతగా గుర్తింపు రాలేదని చెప్పాలి. దీంతో ఈ బ్యూటీ కి తెలుగులో అవకాశాలు తగ్గాయి. కానీ ప్రియా వారియర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ హాట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో ప్రియా వారియర్ కి మిలియన్స్లలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Priya Prakash Varrier latest pics

Priya Prakash Varrier latest pics

ఇక సోషల్ మీడియాలో ప్రియ వారియర్ పెట్టే హాట్ హాట్ ఫోటోలు కుర్రాళ్లను పిచ్చెక్కిస్తుంటాయి. భారీ అందాలను ఎక్స్పోజ్ చేస్తూ యూత్ ను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రియ వారియర్ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అవి కాస్త నెట్టింటే వైరల్ గా మారాయి. ఓ నదిలో స్నానం చేస్తూ తెల్లచీరలో ప్రియా వారియర్ తన ఎద అందాలను చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలకి కుర్రాళ్ళు బాగా ఎట్రాక్ట్ అవుతున్నారు. కేరళ బ్యూటీ ఇంత అందంగా ఉందో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి