Priyamani : ప్రియమణికి ఎంత పెద్ద సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉందో తెలుసా..?

Authored By vamana sai | The Telugu News | Published on: March 30, 2021, 11:40 am

Priyamani : నేషనల్ అవార్డ్ విన్నర్ ..హీరోయిన్ ప్రియమణికి ఎంత పెద్ద సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉందో తెలుసా..ఇంత కాలం ఈ విషయం ఎక్కడా బయటకి రాలేదు. తమిళ సినిమా పరుత్తి వీరన్ సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న ప్రియమణి తెలుగులో ఎవరే అతగాడు సినిమాతో  ఎంటరయింది. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయినా మళ్ళీ పెళ్ళైన కొత్తలో సినిమాలో అవకాశం అందుకుంది. జగపతి బాబు హీరోగా నటించిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. దాంతో డీసెంట్ రోల్‌తో పాటు గ్లామర్ రోల్స్ చేస్తూ టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

priyamani-has-a-big-movie-background

priyamani-has-a-big-movie-background

తెలుగులో మంచి హిట్సే అందుకుంది ప్రియమణి. ఒక్క తెలుగులోనే కాదు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నటించిన ప్రియమణి ఆయా భాషల్లో సూపర్ హిట్స్ అందుకుంది. నేషనల్ అవార్డ్..ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్న ప్రియమణి ముస్తఫా రాజ్‌ని పెళ్ళి చేసుకొని కొన్నేళ్ళు సినిమాలకి దూరంగా ఉంది. అయితే బుల్లితెర మీద డాన్స్ షోకి జడ్జ్‌గా వ్యవహరిస్తూ సందడి చేస్తోంది. గ్లామర్ ట్రీట్ ఇస్తూ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మూడు పదుల వయసు దాటినా కూడా తరగని అందంతో ఆకర్షిస్తోంది.

Priyamani : మల్గుడి శుభకు మేనకోడలే ప్రియమణి.

అయితే ప్రియమణికి మంచి సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉందని చాలా తక్కువ మందికే తెలుసు. ఈ విషయాన్ని ప్రియమణి కూడా ఎక్కడా చెప్పిన సందర్భాలు కూడా అంతగా లేవు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కి ప్రియమణి ఒకరకంగా బంధువు అవుతుంది. ప్రముఖ సింగర్ విద్యాబాలన్ కి బంధువు పాపులర్ నేపథ్య గాయకురాలు మల్గుడి శుభకు మేనకోడలే ప్రియమణి. మల్గుడి శుభకి సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో విపరీతమైన పాపులారిటీ ఉంది. తన సాంగ్స్ కి మాస్ ఆడియన్స్ పెద్ద ఫ్యాన్స్ అన్న విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వెంకటేష్‌తో నారప్ప.. రానాతో విరాట పర్వం సినిమాలు చేస్తోంది.

vamana sai

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp