Priyamani : పింక్ సారీలో వయ్యారాలు ఒలకబోస్తున్న ప్రియమణి.. సైడ్ యాంగిల్లో చూస్తే..!
Priyamani : హీరోయిన్ ప్రియమణి రీసెంట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి మళ్లీ దేనికైనా రెడీ అంటోంది. హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన కొత్తలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న ప్రియమణి.. ప్రస్తుతం బుల్లితెరపై ఢీ డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది.సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆమెకు పెద్దగా సినిమాల్లో అవకాశాలు రావడం లేదని తెలుస్తోంది. ప్రియమణి హీరోయిన్‌గా తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా దగ్గరైంది.
యమదొంగ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ అమ్మడు.. ఆ తర్వాత గోపిచంద్‌తో గోలిమార్, రవితేజతో శంభోశివశంభో వంటి సినిమాలు చేసింది.కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా చాలా సినిమాల్లో నటించి అక్కడ కూడా తనకు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. వయస్సు మీద పడుతున్న టైంలో చాలా బొద్దుగా తయారైన ప్రియమణికి సినిమాల్లో ఆఫర్స్ తగ్గాయి. దీంతో ఆమె కొంత కాలం పాటు తన ఫిటెనెస్ మీద ఫోకస్ పెట్టినట్టు తెలిసింది.

priyamani pink saree pics on instagram
Priyamani : సైడ్ యాంగిల్లో ప్రియమణి ఏముందిరా..
ఆ తర్వాత బాలీవుడ్‌లో ది ఫ్యామిలీమెన్ సిరీస్ చేసి పాన్ ఇండియన్ స్టార్‌గా గుర్తింపుపొందింది.ఆమె ఖాతాలో జాతీయ అవార్డు కూడా ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియమణి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.పింక్ సారీలో ప్రియమణి కాలేజీ అమ్మాయిలగా కనిపిస్తోంది. డిఫరెంట్ స్టిల్స్‌లో తన వయ్యారాలు ఒలకబోసింది. సైడ్ యాంగిల్లో ప్రియమణి ఎద అందాలను చూసిన నెటిజన్లు తమకు నచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram