Priyanka Chopra : అర్ధరాత్రి బెడ్ రూమ్ బాల్కనీలో అర్ధరాత్రి వచ్చిన వ్యక్తి.. ‘ ఆ సుఖం ‘ కోసం లోపల దూరాడు !

Authored By Breaking News 2 | The Telugu News | Published on: May 4, 2023, 4:00 pm

Priyanka Chopra : ప్రియాంకా చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తను దాదాపు 2 దశాబ్దాలు తను బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. తనకు అప్పట్లో తిరుగు లేదు. నైన్టీస్ కిడ్స్ కి అయితే ప్రియాంకా చోప్రా కలల రాణి. తన అందానికి ముగ్దులయ్యేవారు. తన అందం అలాంటిది మరి. బాలీవుడ్ స్టార్స్ అందరితో సినిమాల్లో నటించి సూపర్ డూపర్ అనిపించుకున్న ప్రియాంకా చోప్రా ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో పెళ్లి వైపు మనసు మళ్లించుకుంది. ప్రస్తుతం తను పలు వెబ్ సిరీస్ లలో, హాలీవుడ్ మూవీస్ లో నటిస్తోంది.

Priyanka Chopra reveals about her teenage love

Priyanka Chopra reveals about her teenage love

తను నటించిన పలు వెబ్ సిరీస్ లు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇటీవల తను ఓ ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు వెల్లడించింది. తన టీనేజ్ లో జరిగిన విషయాన్ని తెలిపింది ప్రియాంక. వాళ్ల నాన్న తనను 12 ఏళ్ల వయసులోనే అమెరికాకు పంపించేశాడట. అక్కడ నాలుగేళ్ల పాటు చదువుకున్న తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిందట ప్రియాంకా. ఇక.. ఈ నాలుగేళ్లలో తన అలవాట్లు మొత్తం మారిపోయాయట. యూఎస్ కల్చర్ ను అలవాటు చేసుకుందట. తన లుక్ చేంజ్ అవడంతో ఇండియాకు వచ్చాక తన స్కూల్ లో కుర్రాళ్ల ఫాలోయింగ్ పెరిగిందట.

Priyanka Chopra says she has no fear why does she reveal this

Priyanka Chopra says she has no fear why does she reveal this

Priyanka Chopra : స్కూల్ లో తన వెంట కుర్రాళ్లు పడేవారట

చివరకు ఓ కుర్రాడు అయితే ప్రియాంకా చోప్రా ఉంటున్న ఇంటికి వచ్చి బాల్కనీ ఎక్కి తన రూమ్ లోకి వచ్చేశాడట. అతడిని చూసి భయపడి ప్రియాంక వాళ్ల నాన్న దగ్గరికి వెళ్లిందట. ఆ కుర్రాడు రావడాన్ని గమనించిన ఆమె తండ్రి అప్పటి నుంచి ప్రియాంకకు కొన్ని ఆంక్షలు పెట్టడం ప్రారంభించాడట. జీన్స్ వేసుకోవద్దని చెప్పేవాడట. ఒంటరిగా అస్సలు పంపించేవాడే కాదట. అప్పుడు ఆయన ఎందుకు అలా చేశారో అప్పుడు అర్థం కాలేదు కానీ.. ఇప్పుడు అర్థం అవుతోంది అంటూ ప్రియాంకా చోప్రా కన్నీటి పర్యంతం అయింది.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp