Producer Bunny Vas : పవన్ కళ్యాణ్ కి సిగ్గు, లజ్జ లేదు.. అందుకే రాజకీయాల్లో ఉన్నాడు.. నిర్మాత బన్నీ వాసు..!
Producer Bunny Vas : శివాని రాజశేఖర్ , రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలో తేజ మార్ని దర్శకత్వ వహించిన కోటబొమ్మాళి పిఎస్ సినిమా థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ను అందుకుంది. ఈ సినిమాలో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాస్ , విద్య కుప్పినీడి నిర్మించారు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అయిన సందర్భంగా సినిమా యూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు నిర్మాత బన్నీ వాసు సమాధానమిచ్చారు.
రాజకీయ వ్యవస్థ పోలీసులను ఎలా లొంగదీసుకుంటారు అనే అంశంపై ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో చాలావరకు రాజకీయా లకు సంబంధించిన సీన్లు ఉన్నాయి. ఎలక్షన్స్ జరిగే సమయంలో సెన్సార్ వాళ్ళు మీకు ఈ సినిమా అప్రూవల్ ఎలా ఇచ్చారు అని విలేకరి అడగగా దానికి బదులుగా బన్నీ వాసు మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఎక్కడా కూడా ఒకరిని టార్గెట్ చేసి లేదు. సినిమా మొత్తంలో కూడా ఒకరిని టార్గెట్ చేసినట్లుగా ఉండదు. వ్యవస్థ మీద మాట్లాడుతున్నప్పుడు అది ఎలక్షన్ టైం అయిన మామూలు టైం అయినా సెన్సార్ వాళ్లు రివ్యూ ఇస్తారు. అక్కడ ఖచ్చితంగా సినిమా అప్రూవల్ అవుతుంది.
ఇది ఎలక్షన్ టైం కాబట్టే సెన్సార్ వాళ్ళు కూడా సినిమాలోని ప్రతి చిన్న విషయాన్ని చూస్తారు. వాళ్లు చూశాకే ఈ సినిమా గెలుస్తుందని చెబుతారు. ఇక తేజ మార్ని ప్రతిభ గల దర్శకుడు. ఈరోజు ఈ సినిమాలో ప్రతి సీన్ కి క్లాప్స్ పడుతున్నాయంటే అతనే కారణం. భవిష్యత్తులో అతడు మంచి కమర్షియల్ దర్శకుడిగా ఎదుగుతాడు. ఇక శ్రీకాంత్ గారు సొసైటీకి ఉపయోగపడే పాత్ర ఎప్పుడు చేసిన సక్సెస్ అవుతారని మరోసారి ఈ సినిమాతో రుజువైంది. శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఈ సినిమా తీయాలంటే గట్స్ ఉన్న నిర్మాతలు కావాలి. ఆ గట్స్ బన్నీ వాసు, విద్యలో కనిపించాయి. మొదట ఈ సినిమాలో ఆ పాత్రను చేయగలను అనుకున్నాను. కానీ ధైర్యంగా ఛాలెంజ్ గా తీసుకొని చేశాను అని ఆయన చెప్పారు.
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.