Punarnavi Bhupalam : పునర్నవి భూపాలం నేచురల్ గ్లామర్ ఇంత హీటెక్కిస్తుందా..!
Punarnavi Bhupalam : పునర్నవి భూపాలం కొన్ని సినిమాలలో నటించింది. కానీ ఆ సినిమాలలో రాని క్రేజ్ అండ్ పాపులారిటీ బిగ్ బాస్ సీజన్‌లో కంటెస్ట్‌గా పాల్గొని తెచ్చుకుంది. బుల్లితెరమీద అందాల ఆరబోతతో గ్లామర్ ట్రీట్ ఇచ్చి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కొన్ని సందర్భాలలో ముంబై మోడల్స్..హీరోయిన్స్ మించిన గ్లామర్ ఒలకబోసింది. బిగ్ బాస్ హౌజ్‌లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో కలిసి చేసిన సందడి ఏ స్థాయిలో ఉండేదో అందరికీ తెలిసిందే.

Punarnavi Bhupalam
హగ్గులు, కిస్సులతో యూత్ ఆడియన్స్‌కి పెచ్చెక్కేలా చేసింది. బిగ్ బాస్ హౌజ్ నుంచి వచ్చాక అదే గ్లామర్ షోతో నెటిజన్స్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాదు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెంచుకుంది. హాట్ హాట్ ఫొటోస్ అభిమానులకి షేర్ చేస్తూ వస్తున్న పునర్నవి మధ్యలో మేకప్ లేకుండా నేచురల్ అందాల విందును కూడా ఇస్తోంది. అంతేకాదు అప్పుడప్పుడు తడిసిన అందాలను కుర్రాళ్ళ కోసం ఆరబోస్తోంది. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా లేటెస్ట్ ఫొటో షూట్స్ అండ్ తన వెబ్ సిరీస్ కి సంబంధించిన ఫొటోలను షేర్ చేసి అన్నీ రకాల కామెంట్స్‌ను అందుకుంటోంది.

Punarnavi Bhupalam
Punarnavi Bhupalam : పునర్నవి హీరోయిన్ గా నటించే అవకాశాలైతే మెండుగానే ఉన్నాయి.
పునర్నవి లేటెస్ట్ ఫొటోస్ చూసిన ఎవరైనా సినిమాలలో గ్లామర్ హీరోయిన్ రోల్స్ చేసే అవకాశాలు రావాలే గానీ గ్యారెంటీగా ఇప్పుడున్న గ్లామర్ హీరోయిన్స్‌కు మంచి పోటీ ఇవ్వడం ఖాయం అని అభిమానులు చెప్పుకుంటున్నారు. మరి ఈ గ్లామర్ ట్రీట్ తో మేకర్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో గానీ త్వరలో పునర్నవి హీరోయిన్ గా నటించే అవకాశాలైతే మెండుగానే ఉన్నాయి. ఇక వెబ్ సిరీస్‌లలో నటిస్తున్న ఈ హాట్ బ్యూటి మంచి పేరే తెచ్చుకుంటోంది.

Punarnavi Bhupalam