పూరి హీరోయిన్ హాట్ కామెంట్స్ అదిరిపోయాయ్ .. ఇక కురాళ్ళు నిద్రపోరేమో ..?
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమా తో వెండితెరకు పరిచయమైన బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే తన క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అనన్య పాండే కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన హాట్ హాట్ అందాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. ఇండస్ట్రీకొచ్చిన అతి తక్కువ కాలంలోనే హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు దక్కించుకుంది.

puri heroine ananya pande hot comments
ఈ బ్యూటి హీరోయిన్ గా నటించింది కొన్ని సినిమాల్లోనే అయినా ప్రేక్షకుల ఫాలోయింగ్ మాత్రం విపరీతంగా సంపాదించుకుంది. మరి అందాల తారకు అభిమానులు ఎంత మంది ఉన్నారో విమర్శించేవారు అంతే ఉన్నారు. కెరీర్ ప్రారంభంలో తాను వేసుకున్న డ్రస్ ల వల్ల చాలామంది తనిఖీ చేశారని ఆ సమయంలో చాలా బాధపడ్డానని…. కరీనా కపూర్ టాక్ షో అయిన వాట్ ఉమెన్ వాంట్ అనే కార్యక్రమంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పుకొచ్చింది అనన్య. కెరీర్ విషయంలో సంతృప్తి గా ఉన్నా డ్రెస్సింగ్ గురించి వస్తున్న ట్రోల్స్ స్టార్టింగ్ లో తనని ఇబ్బంది పెట్టాయని తన బాధను వ్యక్తం చేసింది.

Ananya Pandey spotted late night with Vijay Devarkonda, see report – The State
ఒకానొక సమయంలోడ్రెస్సింగ్ స్టైల్ మార్చుకోవాలని ప్రయత్నం చేసినా అవే ట్రోల్లింగ్స్ కంటిన్యూ అవ్వడంతోదే ఎవరిని పట్టించుకోవడం లేదంటూ చెప్పుకొచ్చింది. తనకు నచ్చిన.. తనకు ఆనందాన్ని కలిగించే డ్రెస్సులు వేసుకుంటున్నానని తెలిపింది. తన డ్రెస్ గురించి ఎవరు ఏం మాట్లాడినా పట్టించుకోనని పాజిటివ్ మేటర్ అయితేనే తీసుకుంటానని చెప్పింది. ప్రస్తుతం అనన్య పాండే టాలీవుడ్ యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ తో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమాలో నటిస్తోంది. వీటితో పాటు బాలీవుడ్ చిత్రాలు కమిటయింది. మొత్తానికి తన హాట్ కామెంట్స్ కి ఇక యూత్ ఫుల్ హ్యాపీ అని చెప్పాలి.