
Pushpa 2 : బాలీవుడ్ ఖాన్ ల గుండెల్లో గుబులు రేపిన పుష్ప రాజ్.. షేక్ ఆడించాడుగా..?
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాక్సాఫీస్ హంగామా ఒక రేంజ్ లో ఉంది. ఈ సినిమా బాలీవుడ్ ఖాన్ లను సైతం వెనక్కి నెట్టి తన పేరు మీద రికార్డులు సృష్టించాడు. పుష్ప రాజ్ పాత్రలో మొదటి సినిమాతోనే వారెవా అనిపించేసిన అల్లు అర్జున్ పుష్ప 2 తో పూనకాలు తెప్పించే పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. పుష్ప 2 పై వచ్చిన బజ్ కి సినిమా చేస్తున్న వసూళ్ల రచ్చ తోడైంది. పుష్ప 2 సినిమా ఫస్ట్ డే 294 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా హిందీలో 72 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ రాబట్టింది. బాలీవుడ్ ఖాన్ లు సైతం ఈ వసూళ్లను చూసి షాక్ అవుతున్నారు. పుష్ప 2 ప్రీ రిలీజ్ బజ్ కి సినిమా కూడా ఆ రేంజ్ ఉండటం వల్ల వసూళ్లు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. ఇన్నేళ్ల భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఏ సినిమా కూడా కనీసం ఊహించలేని రికార్డులను పుష్ప 2 సాధించింది.
Pushpa 2 : బాలీవుడ్ ఖాన్ ల గుండెల్లో గుబులు రేపిన పుష్ప రాజ్.. షేక్ ఆడించాడుగా..?
అంతకుముందు 1000 కోట్లు, 2000 కోట్లు వసూళ్లు రాబట్టిన సినిమాలు కూడా ఈ రేంజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ రాబట్టలేదు. బాలీవుడ్ లో పుష్ప 2 కలెక్షన్స్ చూసి అక్కడ హీరోలంతా కూడా షాక్ అయ్యి ఉంటారు. అసలు సిసలు పాన్ ఇండియా హిట్ అంటే ఎలా ఉంటుందో ఈ సినిమా చూపించింది. తప్పకుండా పుష్ప 2 నెవర్ బిఫోర్ రికార్డులతో రచ్చ రచ్చ చేస్తుంది.
సినిమా అంతా ఊర మాస్ కంటెంట్ తో మాస్ ఆడియన్స్ కు ఫుల్ ఫీస్ట్ అందిస్తుంది. మొదటి రోజే 300 కోట్ల మార్క్ కి దగ్గర టచ్ చేసిన పుష్ప 2 వీకెండ్ తోనే 500, 600 కోట్లు క్రాస్ చేసేలా ఉన్నాడు. పుష్ప 2 తో అల్లు అర్జున్ రియల్ పాన్ ఇండియా హీరోగా తన బాక్సాఫీస్ స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేశాడు. మరి ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. Pushpa 2 Collections Bollywood Khans
IND vs NZ, 1st T20I : న్యూజిలాండ్తో ప్రారంభమైన ఐదు టీ20ల సిరీస్లో భారత్ ఘనవిజయాన్ని అందుకుంది. నాగ్పూర్…
Wife Killed Husband : ఇటీవల వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. కట్టుకున్న భర్త /భార్య ఉండగానే మరొకరితో సంబంధం పెట్టుకొని…
Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ మొదలవుతున్న తరుణంలో సామాన్యులకు 'బంగారం' గుదిబండగా మారిన సంగతి…
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 22 టుడే ఎపిసోడ్ ప్రేక్షకులను భావోద్వేగాలతో…
AP Pasu Bima Scheme 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశుపోషణ అనేది వ్యవసాయం తర్వాత ప్రధాన జీవనాధారం. ముఖ్యంగా ఆవులు,…
Onions for Diabetes : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. మారుతున్న…
Pressure Cooker : ఇళ్లలో వంట పనిని సులభం చేసిన అద్భుతమైన పరికరం ప్రెషర్ కుక్కర్. తక్కువ సమయంలో వంట…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
This website uses cookies.