pushpa 2 : పుష్ప2లో ఆరు నిమిషాల సన్నివేశానికి రూ.60 కోట్లు ఖర్చు చేశారా.. ఇది అరాచకమే..!
pushpa 2 : అల్లు అర్జున్, రష్మిక ప్రధాన పాత్రలలో సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం పుష్ప 2. పుష్ప మూవీకి సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. ఆగస్ట్ 15న మూవీని విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్. అయితే సినిమా ప్రమోషన్‌లో భాగంగా బన్నీ బర్త్‌డేని పురస్కరించుకొని టీజర్ విడుదల చేశారు. ఇందులో అల్లు అర్జున్ అవతారం ప్రేక్షకులతో విజిల్ వేయించింది. గతంలో అల్లు అర్జున్ గంగమ్మ అవతారాన్ని పోస్టర్ రూపంలో విడుదల చేయగా, ఇప్పుడు టీజర్‌లో పూర్తి విశ్వరూపాన్ని కళ్ల ముందు ఉంచారు. ఇది ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. ఇంకా బన్నీ సినిమాలో విశ్వరూపం కనబరుస్తాడని ఈ సినిమాతో ఎక్కడితో వెళతాడని అంటున్నారు.
అయితే టీజర్ లో గంగమ్మ జాతరకి సంబంధించిన సీన్ గురించి చర్చ నడుస్తుంది. జాతర సందర్భంగా వచ్చే పాట, సన్నివేశం పుష్ప-2 సినిమాలో ఆరు నిమిషాల పాటు ఉంటుందని, ఇది మూవీకే హైలైట్‌గా నిలుస్తుందని ముందు నుండి నిర్మాతలు చెబుతున్న మాట. అయితే ఆరు నిమిషాల సన్నివేశానికి అరవై కోట్లు వరకు ఖర్చు చేసినట్టు సమాచారం. ఈ సీన్‌కి సంబంధించిన షూటింగ్ నెల రోజుల పాటు చేశారని, సుకుమార్ చాలా కష్టపడి ఆ సీన్‌ని చేసినట్టు టాక్. సినిమాకి చాలా ప్రాధాన్యం ఉంది కాబట్టే ఆయన ఈ సీన్ చేశారని అంటున్నారు. పుష్ప1ని మించి ఈ మూవీకి బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తుంది. పుష్పతో జాతీయ అవార్డ్ అందుకున్న ఎన్టీఆర్ రెండో పార్ట్‌తో మరిన్ని అవార్డులు దక్కించుకోవడం ఖాయంగా చెబుతున్నారు.
pushpa 2 : పుష్ప2లో ఆరు నిమిషాల సన్నివేశానికి రూ.60 కోట్లు ఖర్చు చేశారా.. ఇది అరాచకమే..!
పుష్ప2 రిలీజ్ డేట్ విషయంలో అందరిలో అనేక అనుమానాలు ఉండగా, దానికి టీజర్‌తో క్లారిటీ వచ్చింది. టీజర్ విడుదలైన సందర్భంగా ఆగస్టు 15న చిత్రాన్ని రిలీజ్ చేస్తామని.. నిర్మాతలు ప్రకటించడంతో అన్ని రూమర్స్‌కి చెక్ పడింది. పుష్ప సినిమాని అన్ని భాషలలో విడుదల చేస్తున్నారు. మూవీ సంచలనం సృష్టించడం ఖాయంగా చెబుతున్నారు. మూవీలో తెలుగు భాషకి చెందిన నటులతో పాటు వేరే భాషలకి చెందిన నటులు కూడా భాగం కానున్నారు. పుష్పని మించి పుష్ప2 ఉంటుందని ఈ రెండింటిని మించి పుష్ప 3 ఉంటుందని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.