Home » Entertainment » Pushpa Movie Release Post Poned News Went Viral In Social Media
Entertainment

pushpa movie : బ్రేకింగ్.. పుష్ప విడుదల పోస్ట్ పోన్… షాక్ లో బన్నీ అభిమానులు…!

Authored By
Breaking News 2
The Telugu News | Published on: December 16, 2021, 3:40 pm
Advertisement

pushpa movie : స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ప్రస్తుతం పండుగ వాతావరణంలో ఉన్నారు. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన పుష్ప మూవీ రిలీజ్ కి ఇంకా ఒక్క రోజే సమయం మిగిలి ఉంది. దీంతో అల్లు అభిమానులంతా వేయి కళ్లతో ఎదురు చేస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే పుష్ప సినిమా విడుదల పోస్ట్ పోన్ అయిందన్న వార్త విని ఒకేసారి అందరూ గుండెలు గుబులుమన్నాయి. వాళ్ళ ఆశలు ఆవిరయ్యాయి. ప్రస్తుతం ఈ పోస్ట్ పోన్ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.పుష్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాలేదని…

Advertisement

pushpa movie release post poned news went viral in social media

pushpa movie : 23 తేదీకి పోస్ట్ పోన్ అంటూ వార్తలు వైరల్..!

ఈ సినిమాను వాయిదా వేస్తున్నామన్న చిత్ర బృందం వార్త విని అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఇది మన దేశంలో కాదట. రిలీజ్ వాయిదా పడిన వార్త నిజం అయినప్పటికీ… ఇది మనదేశంలో కాదు సింగపూర్ లో అంట. సింగపూర్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో సినిమాను ఈ నెల 23వ తేదీకి పోస్ట్ పోన్ చేసినట్లు తెలిపారు. విషయం పూర్తిగా తెలుసుకున్న అభిమానులు ఒక్కసారిగ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

పాన్ ఇండియా సినిమాగా వ‌స్తోన్న పుష్ప‌ మొదటి భాగం… రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటకతో పాటు హిందీలో కూడా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన అన్ని పాటలు యూట్యూబ్ ను ఒక ఊపు ఊపేస్తున్నాయి. సినిమాకు భారీ స్థాయిలో ప్రీ రిలీజ్‌ బిజినెస్ జరిగింది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి