R narayana murty : ఆర్ నారాయణమూర్తి ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో బయటపెట్టిన గద్దర్

Advertisement
Advertisement

R narayana murty: ఆర్ నారాయణమూర్తి  R narayana murtyఎలాంటి చిత్రాలను తీస్తారో అందరికీ తెలిసిందే. ఆయన రూపొందించే చిత్రాలు ప్రజల్లో చైతన్యాన్ని తీసుకు వస్తాయి. చైతన్యవంతులను చేస్తాయి. అంతేకాదు ఎవరికి అదరక, బెదరక ఉద్యమాలు, ప్రభుత్వ పనితీరుపై విమర్శనాత్మకంగా సినిమాలను రూపొందించి సంచలనం సృష్టిస్తుంటారు. ఈ క్రమంలో ఆర్ నారాయణ మూర్తి తాజాగా రైతన్న అనే తాజా చిత్రం తెరకెక్కించారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గ్లోబలైజేషన్‌లో రైతులు పడుతున్న అవస్థల గురించి ప్రస్తావిస్తూ ఈ సినిమా ప్రమోషన్‌ను మొదలు పెట్టారు. తాజాగా నిర్వహించిన చిత్ర ప్రెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రజా గాయకుడు గద్దర్.

Advertisement

R narayana murthy financial status is too bad says gaddar

గ్లోబలైజేషన్ అనే పేరుతో రైతులను ఇష్టమొచ్చినట్టు దోచుకొంటున్నారు. రైతులకు వ్యతిరేకంగా రూపొందించే చట్టాలపై నారాయణమూర్తి లాంటివారు సినిమాలను రూపొందించుకొని అసలు వాస్తవాలను బయటపెడుతున్నారు. రైతులు ఎక్కడైనా తమ పంటను అమ్ముకోవచ్చంటూ మాయ మాటలు చెప్పి దారుణంగా వాళ్లను మోసం చేస్తున్నారు. ఇక్కడ పండిస్తున్న పంటను ఢిల్లీలో అమ్ముకోవడం సాధ్యమవుతుందా అని గద్దర్ ప్రశ్నించాడు. మార్కెట్, చవకగా దొరికే శ్రామిక దేశాలు, అలాగే భారీగా లాభాలను పొందడమే లక్ష్యంగా కొన్ని కార్పోరేట్ సంస్థలు వ్యవహరిస్తున్నాయి. అలాంటి సంస్థల దోపిడి గుట్టు బయటపెట్టడానికే సినిమాను ఆర్ నారాయణ మూర్తి R narayana murty ఆయుధంగా ఎంచుకొన్నారు. ఆయన రూపొందించిన తాజా చిత్రం రైతన్న అలా తయారైందే.

Advertisement

R narayana murty : సిటీకి 50 కిలోమీటర్ల దూరంగా ఓ అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నాడు.

R narayana murthy financial status is too bad says gaddar

కార్పోరేట్, రాజకీయ వ్యవస్థలపై విమర్శనాస్త్రంగా రైతన్న చిత్రం రూపొందింది. రైతులపై కార్పోరేట్ సంస్థల దండయాత్రను కళ్ళకి కట్టినట్టు చూపించారు.. అని గద్దర్ తెలిపారు. ఇదే సందర్భంగా ఆర్ నారాయణమూర్తి ఆరోగ్యం గురించి గద్దర్ వెల్లడించారు. దాదాపు ఎనిమిది నెలల నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మా ఇంటికి రమ్మని పిల్చాను. అయినా ఆయన రాలేదు. నారాయణమూర్తి R narayana murty కి సొంత ఇల్లు, ఆస్తి అంటూ ఏవీలేవు. ఎడ్డిదో.. గుడ్డిదో.. పెళ్లాం ఉండాలి. సూటు లేదు, బూటు లేదు. ఒక బండి లేదు..ఇలా ఏమీ లేకుండా జీవిస్తున్నారు. తెర మీద మాత్రమే నటిస్తాడు తప్ప జీవితంలో నటించడు.. అని గద్దర్ పేర్కొన్నారు. అంతేకాదు నారాయణమూర్తి ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నాడు. ఇంటి కిరాయి కట్టలేకనే సిటీకి 50 కిలోమీటర్ల దూరంగా ఓ అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నాడు.

ఇది కూడా చ‌ద‌వండి ==> ఇంట్లో ఎవ్వరూ లేరంటూ సుధీర్ కు ఫోన్ చేసిన రష్మీ.. నన్ను టార్చర్ పెట్టకు అంటూ రష్మీకి షాక్..? వీడియో

ఇది కూడా చ‌ద‌వండి ==> సౌందర్య, సాయి కుమార్ డబ్బంతా కొట్టేశారు.. తిండి కూడా లేక అల్లాడిపోయారు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> అన్నపూర్ణమ్మ తన కూతురు చనిపోవడానికి కారణం ఇన్నాళ్ళకి చెప్పి కనీళ్ళు పెట్టారు

ఇది కూడా చ‌ద‌వండి ==> కోట శ్రీనివాస రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. టాలీవుడ్ హీరోలు నిజంగా అలాంటివారా..!

Advertisement

Recent Posts

Chandrababu : చంద్ర‌బాబు మ‌హిళ‌ల‌కి బంప‌ర్ బొనాంజా.. దీపావ‌ళి నుండి ఉచిత సిలిండ‌ర్ల పంపిణి..!

Chandrababu : ఏపీలో కూటమి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఒక్కో హామీని నెర‌వేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…

60 mins ago

Ram Charan : గేమ్ ఛేంజర్ ఈ ఏడాది కష్టమేనా..?

Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…

2 hours ago

TDP Alliance : 100 రోజుల పాల‌న‌తో గ‌డ‌ప‌గ‌డ‌పకి కూట‌మి నేతలు..!

TDP Alliance ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…

3 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ చాల డేంజర్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…

4 hours ago

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

5 hours ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

6 hours ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

7 hours ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

8 hours ago

This website uses cookies.