Sudheer and Rashmi : ఇంట్లో ఎవ్వరూ లేరంటూ సుధీర్ కు ఫోన్ చేసిన రష్మీ.. నన్ను టార్చర్ పెట్టకు అంటూ రష్మీకి షాక్..? వీడియో
Sudheer and Rashmi : సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఎందుకంటే.. వాళ్ల బంధం ఈనాటిది కాదు.. దాదాపు 8 ఏళ్ల నుంచి వాళ్ల మధ్య బంధం కొనసాగుతోంది. వాళ్లిద్దరూ లవర్సా? లేక ఫ్రెండ్సా? అనే విషయంపై వాళ్లకే క్లారిటీ లేదు. కానీ.. వాళ్ల అభిమానులు మాత్రం వాళ్లు పెళ్లి చేసుకుంటే చూడాలని అనుకుంటున్నారు. అందుకే.. రష్మీ, సుధీర్.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. వాళ్లు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో తెలియదు కానీ.. జబర్దస్త్, ఢీ షోలలో వాళ్ల రొమాన్స్ మాత్రం బాగానే జరుగుతోంది.

sudigali sudheer and rashmi in dhee 13 latest promo
ఇద్దరి మధ్య ఇంకా కెమిస్ట్రీ నడుస్తూనే ఉన్నది. బుల్లితెర మీద ఈ జంటకు ఇంకా క్రేజ్ తగ్గట్లేదు. సుధీర్ మాత్రం ఎప్పుడూ రష్మీ మీద ఉన్న ప్రేమను అందరి ముందూ చెబుతూనే ఉంటాడు. రష్మీ కూడా ఓ చిరునవ్వు నవ్వి ఊరుకుంటుంది. దీంతో అసలు వీళ్ల మధ్య ఉన్నదేంటో తెలియక అందరూ నెత్తి గోక్కుంటారు.
Sudheer and Rashmi : ఢీ షోలో రచ్చ రచ్చ చేసిన సుధీర్, రష్మీ
తాజాగా ఢీ షోలో సుధీర్, రష్మీ రచ్చ రచ్చ చేశారు. సుధీర్ కు రష్మీ ఫోన్ చేసి.. సుధీర్ ఏం చేస్తున్నావు? అని అడుగుతుంది. దానికి.. సుధీర్.. ఇంట్లోనే ఉన్నా రష్మీ అని బదులిస్తాడు. ఆ తర్వాత.. మా ఇంట్లో ఎవ్వరూ లేరు సుధీర్.. అంటూ హింట్ ఇస్తుంది. మీ ఇంట్లో ఎవ్వరూ లేకపోతే నేనేం చేయాలి. నన్నెందుకు ఇట్లా టార్చర్ చేస్తున్నావు రష్మీ అంటూ సుధీర్ కొంచెం సీరియస్ కాగా.. ఎదవసోది ఆపి.. ముందు ఇంటికి రా.. అంటూ రష్మీ.. ఒకరకంగా.. సుధీర్ కు వార్నింగ్ ఇచ్చింది రష్మీ. ఢీ షోకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.

sudigali sudheer and rashmi in dhee 13 latest promo
వీళ్లలాగే.. హైపర్ ఆది, దీపిక కూడా సేమ్ టు సేమ్ ఫోన్లు చేసుకున్నారు. ఇంట్లో ఎవ్వరూ లేరు ఆది.. త్వరగా ఇంటికి రా.. అని దీపిక పిలవగానే.. ఓకే.. మీ నాన్న వచ్చేలోపు ఆయన్ను తాతయ్యను చేద్దాం అంటూ ఆది యమ స్పీడ్ మీద ఉన్నాడు. మొత్తానికి ఢీ లేటెస్ట్ ప్రోమో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ హడావుడి చేస్తోంది. మీరు కూడా దానిపై ఓ లుక్కేయండి.

ఇది కూడా చదవండి ==> Roar Of RRR Making video : రాజమౌళా మజకా..!
ఇది కూడా చదవండి ==> సౌందర్య, సాయి కుమార్ డబ్బంతా కొట్టేశారు.. తిండి కూడా లేక అల్లాడిపోయారు..!
ఇది కూడా చదవండి ==> జబర్దస్త్‌లోకి వెళ్లాలనుందా.. ఇలా చేస్తే మీరు హైపర్ ఆది, సుధీర్ లు కావచ్చు…!
ఇది కూడా చదవండి ==> అన్నపూర్ణమ్మ తన కూతురు చనిపోవడానికి కారణం ఇన్నాళ్ళకి చెప్పి కనీళ్ళు పెట్టారు