MS Dhoni : ధోని వ‌ల‌న నా జీవితానికి పెద్ద మ‌చ్చ ప‌డింది.. నా పిల్ల‌ల‌కి ఏమ‌ని చెప్పాలి.. ?

Authored By Ramalingaiah Tandu | The Telugu News | Published on: May 11, 2025, 9:00 pm
  •  MS Dhoni : ధోని వ‌ల‌న నా జీవితానికి పెద్ద మ‌చ్చ ప‌డింది.. నా పిల్ల‌ల‌కి ఏమ‌ని చెప్పాలి.. ?

MS Dhoni : టీమిండియా మాజీ కెప్టెన్ ధోని ప‌లువురితో ఎఫైర్స్ న‌డిపిన‌ట్టు అనేక వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేశాయి. బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనె‌తో ధోని డేటింగ్ చేశాడనే రూమర్స్ తెర మీదకు వచ్చాయి. లక్ష్మీ రాయ్ కూడా ధోనితో డేటింగ్ చేసింద‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం న‌డిచింది. కర్ణాటకలో జన్మించిన రాయ్ ల‌క్ష్మీ తమిళం, మలయాళం, కన్నడ భాషలలోనూ అనేక చిత్రాల్లో నటించింది. తెలుగులో ముఖ్యంగా ఐటెం సాంగ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

MS Dhoni : ధోని వ‌ల‌న నా జీవితానికి పెద్ద మ‌చ్చ ప‌డింది.. నా పిల్ల‌ల‌కి ఏమ‌ని చెప్పాలి.. ?

MS Dhoni : ధోని వ‌ల‌న నా జీవితానికి పెద్ద మ‌చ్చ ప‌డింది.. నా పిల్ల‌ల‌కి ఏమ‌ని చెప్పాలి.. ?

MS Dhoni : నా పిల్ల‌ల‌కి ఏమ‌ని చెప్పాలి..

సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెం 150 సినిమాలతో మెగా హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్స్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.ప్రస్తుతం లక్ష్మీ రాయ్‌ తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. త్వరలోనే ఈమె నటించిన కొన్ని కొత్త చిత్రాలు విడుదల కానున్నాయి. హీరోయిన్‌గా, ఐటెం సాంగ్స్‌లో, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనేక రకాల పాత్రలు చేసి తన ప్రతిభను చాటుకుంది. అయితే ధోనితో రిలేషన్‌లో ఉందన్న వార్తలతో లక్ష్మీ రాయ్‌ మరింత పాపులారిటీ దక్కించుకుంది.

ఐపీఎల్ స్టార్టింగ్ సమయంలో ధోనితో లక్ష్మీ రాయ్‌ తరచూగా కనిపించేవారు. 2014లో లక్ష్మీరాయ్ ధోనీతో విడిపోయింది. ఆ తర్వాత ఈ జంట కలిసి కనిపించలేదు. ధోని వివాహం చేసుకోగా,లక్ష్మీరాయ్ మాత్రం సింగిల్‌గానే ఉన్నారు. అయితే లక్ష్మీరాయ్ గతంలో ఓ ఇంటర్య్వూలో ధోనితో రిలేషన్‌పై స్పందించారు.ధోనీతో నా సంబంధం ఒక మచ్చలా మిగిలిపోయింది. ఇప్పటికీ ఈ విషయం గురించి చర్చించుకోవడానికే ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. రేపు నా పిల్లలు ఇదే విషయంపై నన్ను ప్రశ్నిస్తే.. నేను ఏం సమాధానం చెప్పాలంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

Ramalingaiah Tandu

No bio available for this author.

  1. "Medha Heroine : టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వ‌నున్న స్టార్ హీరో కుమార్తె .. ఫస్ట్‌ లుక్ అదుర్స్‌..!"

  2. "Pawan Kalyan : స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యతపై పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్.. పొత్తులో తేడా వస్తే అంతే సంగతులా..?"

  3. "Old 5 Rupee Note : పాత రూ.5 నోటుకు రూ.17 లక్షలు.. మూడు రోజుల్లో రైతుకు ఏం జ‌రిగిందంటే..?"

  4. "Rahul Gandhi : ఏపీలో ‘ఓటు చోరీ’ కలకలం.. రాహుల్ గాంధీ కామెంట్స్‌తో వైసీపీ-కాంగ్రెస్ మధ్య మంటలు..!"

  5. "Anchor Rashmi Gautam : ఇలాంటి ప్రపంచంలో నేను బతకలేను.. జబర్దస్త్ రష్మి భావోద్వేగం..!"

  6. "Modi Rahul Gandhi : జెన్-జీ యువతపై మోదీ, రాహుల్ గురి.. ఆ ఒక్క మీటింగ్‌తో దేశ రాజకీయాలు మారబోతున్నాయా?"

  7. "Ys Jagan : 2024 ఎన్నికల్లో గోల్‌మాల్ జరిగిందా? సీఈసీ ముందు జగన్ అండ్ టీమ్ భారీ నిరసన..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp