raashi khanna shows her stunning looks
Raashi Khanna : స్లో అండ్ స్టడీగా ముందుకు పోతున్న అందాల ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. తన నటనతో తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో కొన్ని సినిమాలలో నటించి మంచి సక్సెస్ లను అందుకుంది.అంతే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఊహలు గుసగుసలాడే సినిమాతో దగ్గరైంది.ఇక జోరు, జిల్, బెంగాల్ టైగర్, హైపర్, తొలిప్రేమ, ప్రతి రోజు పండగే వంటి పలు సినిమాలలో నటించగా తన పాత్రలకు మంచి పేరు సంపాదించుకోగా సినిమా పరంగా కొంత వరకు సక్సెస్ అందుకుంది.
హీరోయిన్ రాశీ ఖన్నా తెలుగు ఆడియెన్స్ కు ఎంతగానో సుపరిచితం. తన గ్లామర్, యాక్టింగ్ స్కిల్స్ తో కేరీర్ లో దూసుకెళ్తోంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వరుస సినిమాల్లో మాత్రం నటిస్తోంది.రాశీ ఖన్నా.. ప్రస్తుతం బాలీవుడ్ వైపు అడుగులేస్తోంది. ఇప్పటికే హిందీలో ‘యోదా’ అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే హిందీ వెబ్ సిరీస్ ‘రుద్ర’లోనూ నటించింది రాశీ. మరోవైపు తమిళ సినిమాలను కూడా వరుసగా లైనప్ చేస్తోంది. మొత్తంగా ఈ ఏడాది చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. చివరిగా తెలుగులో ‘పక్కా కమర్షియల్’ లో నటించింది. ఈ చిత్రం జులై 1న రిలీజ్ కానుంది.
raashi khanna shows her stunning looks
అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రాశీ ఖన్నా తనకు సంబంధించిన క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ కేక పెట్టించింది.తాజాగా రాశీ ఖన్నా తన పిక్ ఒకటి షేర్ చేస్తూ.. నేను నా లవర్ అనికామెంట్ పెట్టింది. ఇందులో రాశీ ఖన్నా కెమెరా వైపు చూస్తూ పోజులు ఇచ్చింది. కేక పెట్టించే అందాలతో కనిపిస్తున్నరాశీ ఖన్నా కెమెరాని తన లవర్‌గా ఫీలవుతుండడం విశేషం. కెరీర్ మొదట్లో బొద్దుగా కనిపించిన రాశి ఖన్నా ఇప్పుడు పూర్తి గ్లామర్ ను పరిచయం చేసింది.తెగ వర్క్ అవుట్ లు చేస్తూ మంచి ఫిజిక్ ను సంపాదించుకుంది. అతి తక్కువ సమయంలో సన్నబడి తనలోని అందాలను బయట పెట్టింది.నిజానికి అవకాశాల కోసం రాశి ఖన్నా ఇలా తయారయిందని చెప్పవచ్చు.
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
This website uses cookies.