Mohan Babu : బ‌ట్ట‌లు లేకుండా ఆ స్టార్ హీరోయిన్ మోహ‌న్ బాబు ముందు నిలుచుందా?

Authored By Sam C | The Telugu News | Published on: October 4, 2022, 8:00 pm

Mohan Babu: సీనియ‌ర్ న‌టి రాశి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చాలా మంది స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టించిన రాశి ఆన‌తి కాలంలోనే మంచి స్టార్ డ‌మ్ అందిపుచ్చుకుంది. ఎక్కువ‌గా కుటుంబ క‌థా చిత్రాల‌తోనే ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. ఆమె అందం అభిన‌యానికి అప్ప‌ట్లో అభిమానులు ఫిదా అయ్యారు. రాశి దాదాపు టాలీవుడ్ లోని స్టార్ హీరోలు అంద‌రికీ జోడీగా న‌టించింది.రాశి కెరీర్ లో ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఇక ప్ర‌స్తుతం రాశి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి సీరియ‌ల్స్ లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా న‌టిస్తోంది. ఈ అమ్మ‌డు పెళ్లి టాపిక్ కూడా ఎప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది.

రాశి అనేక‌కార‌ణాల వ‌ల్ల మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వ‌చ్చింద‌ట‌. రాశికి 18 ఏళ్లు ఉన్న‌ప్పుడే త‌మిళ ద‌ర్శ‌కుడు అశోక్ సామ్రాట్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంద‌ని, త‌ర‌వ‌త మ‌న‌సిచ్చి చూడు ద‌ర్శ‌కుడు సురేష్ వ‌ర్మ‌ను వివాహం చేసుకుంద‌ట‌. ఆ త‌ర‌వాత వీరిద్ద‌రి మ‌ధ్య కూడా మ‌న‌స్ప‌ర్ద‌లు రావ‌డంతో అత‌డికి కూడా విడాకులు ఇచ్చింద‌ట‌. అంతే కాకుండా సురేష్ వ‌ర్మ‌తో రాశి విడాకులు తీసుకున్న త‌ర‌వాత శ్రీనివాస్ అనే వ్య‌క్తిని వివాహం చేసుకున్నార‌ట‌. అలా రాశి త‌న కెరీర్ లో మూడు పెళ్లిళ్లు చేసుకుంది అని టాక్ ఉంది. అయితే ఈ విష‌యం పై రాశి ఎప్పుడూ స్పందించ‌లేదు.

raashi stands infront of mohan babu

raashi stands infront of mohan babu

Mohan Babu : ఇది నిజ‌మా?

ఇక ఈ అమ్మ‌డు మోహ‌న్ బాబు ముందు బ‌ట్ట‌లు విప్పి నిలుచున్న‌ట్టు ఓ వార్త వైర‌ల్ అవుతుంది. మోహన్ బాబు, సౌందర్య, రాశి ప్రధాన పాత్రల్లో పోస్ట్‌మేన్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో రాశి నగ్నంగా నటించిందట . మోహన్ బాబుకి ఒంటిమీద బట్టలు లేకుండా భోజనం వడ్డించాల్సి ఉంటుంది. కళ్ళు మూసుకునే మోహన్ బాబు రాశిని చూడకుండా భోజనం చేయాలి. ఈ సీన్‌లో రాశి నిజంగానే నగ్నంగా మొహన్ బాబు ముందు నించుని నటించినట్టుగా చెప్పుకున్నారు.సెమీ న్యూడ్ అని కొంద‌రు అంటుంటే, మొత్తం అని మ‌రి కొందరు అంటున్నారు. ఈ విష‌యం నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

Sam C

No bio available for this author.

  1. "Avocado Juice : ఆస్తమా సమస్యతో బాధపడుతున్నారా? అవకాడో జ్యూస్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!"

  2. "Elon Musk : ఇండియాలో ఎలాన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ.. స్టార్‌లింక్ లైసెన్స్‌పై కేంద్రం సంచలన నిర్ణయం!"

  3. "AP BC Politics : లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ ఓట్లపై రసవత్తర పోరు.. టీడీపీ, వైసీపీ మధ్య మొదలైన అసలైన మైండ్‌గేమ్!"

  4. "Chandrababu : జగనన్న కాలనీలపై కూటమి సర్కార్ సంచలన అడుగు.. 45 రోజుల డెడ్‌లైన్‌తో మంత్రుల కమిటీ ఏర్పాటు!"

  5. "Chinna Srinu : చిన్న శ్రీను లేకుండా విజయనగరంలో వైసీపీ నిలబడగలదా? బొత్స ఫ్యామిలీకి జీవన్మరణ సమస్యేనా..?"

  6. "AP Local Body Elections : ఈవీఎంలు లేవు.. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు! ఏపీ ఎస్ఈసీ ప్రకటనతో పొలిటికల్ వర్గాల్లో ప్రకంపనలు..!"

  7. "Telangana Current Bills : తెలంగాణ ప్రజలకు కరెంట్ ఛార్జీల షాక్ ? ట్రూ-అప్ భారంపై రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp