
Lavanya : రాజ్ తరుణ్‌తో గొడవలో నాగార్జునని అంత దారుణంగా తిట్టిందా.. కారణం చెప్పిన లావణ్య
Lavanya : టాలీవుడ్ యాక్టర్ రాజ్‌తరుణ్ -లావణ్య కేసు వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ కారణంగా తనను వదిలేసాడని లావణ్య అంటుంది. అయితే రాజ్ తరుణ్ తనని వదిలి వెళ్లడంపై ఇప్పటికే నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన లావణ్య.. మరోసారి కూడా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాజ్‌తరుణ్‌తో తనకుకు పదేళ్ల క్రితమే పెళ్లయిందని.. పదేళ్లుగా తాము కాపురం చేస్తున్నామని పేర్కొన్న లావణ్య.. కొన్నాళ్ల క్రితం రాజ్‌తరుణ్ నాకు అబార్షన్ చేయించాడు. మెడికల్ రిపోర్ట్స్‌ను కూడా పోలీసులకు అందించానని చెప్పింది.
ఇక లావణ్య పరిస్థితిని చూసి వారి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. చాక్లెట్ కూడా సరిగా తినలేని అమ్మాయిని.. డ్రగ్స్ తీసుకుంటుందని అబద్థం చెప్పారు. ఇలాంటి వార్తలను పుట్టించిన మూర్ఖుడు ఎదురుగా ఉంటే కొట్టాలనేంత బాధగా ఉంది. కానీ వారిద్దరు ఒక్కటైతే చాలు. అతను లావణ్యతో కలిసి జీవించాలనుకుంటే సహకరిస్తాం. లావణ్యకు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని తెలిసింది. తనకు ఏమైనా జరిగితే ఊరుకొనేది లేదు. ఆమెకు న్యాయం జరగాలి’’ అని అన్నారు. రాజ్‌తరుణ్ నటుడు కాక ముందు నుంచే తనతో రిలేషన్‌లో ఉన్నానని.. ఇప్పుడు ఓ మామూలు అమ్మాయిగా తనకు న్యాయం కావాలని లావణ్య కోరుతున్నారు. రాజ్‌తరుణ్ ఇక తనకు దక్కడనే పరిస్థితి వస్తే చట్టపరంగా వెళ్తానని లావణ్య చెప్పారు.
Lavanya : రాజ్ తరుణ్‌తో గొడవలో నాగార్జునని అంత దారుణంగా తిట్టిందా.. కారణం చెప్పిన లావణ్య
అయితే ఇటీవల బయటకు వచ్చిన ఓ వీడియోలో లో నాగార్జున పేరు కూడా వాడింది లావణ్య. అన్నపూర్ణ స్టూడియో, ఉయ్యాల జంపాల ప్రొడ్యూసర్ ఎవరు వాడు, అక్కడికి వెళ్తా అంటూ కొన్ని బూతు పదాలు వాడింది లావణ్య. దీంతో ఇది మరింత వివాదంగా మారింది. నాగ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తాజాగా దీనిపై స్పందించింన లావణ్య అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో చెప్పింది. ఓ టీవీతో మాట్లాడుతూ రాజ్ తరుణ్‌తో తాను మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్లు, నేను చూసుకుంటా.. అని ఇలా కేర్ లెస్‌గా మాట్లాడుతున్నాడు. అది నాకు చాలా కోపంగా అనిపించింది. అలా నాగార్జున పేరు ప్రస్తావన తీయాల్సి వచ్చిందని చెప్పింది. `నాకు ఒక మనిషి అవసరం. దాన్ని ఆయన పట్టించుకోకుండా ఉన్నాడు. దీంతో గొడవ అయ్యింది. ఆ సమయంలో దెబ్బలు తగిలాయి. కొట్టాడు కూడా. ఆ టైమ్‌లో మాట మాట పెరిగి గొడవ అవుతుంది. పర్టిక్యూలర్‌గా ఇది కారణం అని కాదు. కొట్టుకునేలా జరిగాయి. కానీ ఇన్నాళ్లు అవి బయటకు చెప్పలేదు అని పేర్కొంది.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.