Rajamouli : మహేష్ బాబు ఫ్యాన్స్ కి బ్లాక్ బాస్టర్ లాంటి గుడ్ న్యూస్ చెప్పిన రాజమౌళి...!
Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ సినిమా రానుంది అనే విషయం తెలిసింది. అయితే ఈ సినిమా స్టార్ట్ కాకముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా గురించి రోజుకు ఒక గాసిప్ బయటికి వస్తుంది. తాజాగా ఈ సినిమాలో ఇండోనేషియా నటిని రాజమౌళి సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే త్రిబుల్ ఆర్ సినిమాలో ఒలివయ పాప పెట్టి హైలెట్ చేసిన రాజమౌళి తను నెక్స్ట్ సినిమాలో ఇండో పాపను పట్టినట్టు తెలుస్తోంది. రాజమౌళి బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలతో తెలుగు సినిమా బాల్ కెట్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారని అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు..
ఇప్పుడు మహేష్ బాబుతో కలిసి అంతర్జాతీయ యాత్ర చేయబోతున్నారని సంగతి తెలిసిందే.. ఆక్రమంలో నటీనటుల ఎంపిక సైతం టాలీవుడ్ నుంచి హాలీవుడ్కు చేరుకుంటుంది. మహేష్ తన కెరియర్ లో 29వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ నటులు నటించనున్నారు. ఇక ఈ సినిమా కోసం ఓ ఇండోనేషియన్ హీరోయిన్ ఎంచుకున్నారని వార్తలు బయటకు వచ్చాయి. ఆమె ఎవరో కాదు. సెల్సియ ఇస్లాం. ఇప్పటికే ఆమె కొన్ని హాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ఆమె వర్క్ చేయడం కన్ఫామ్ అని సమాచారం.. అయితే హీరోయిన్ పాత్ర కోసం ఎంచుకున్నారా లేదంటే కీలక పాత్ర కోసం తీసుకున్నారా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఇక మహేష్ బాబు గుంటూరు కారం కూడా రిలీజ్ సిద్ధంగా ఉంది. ఇక మహేష్ బాబు రాజమౌళి సినిమాకు రూట్ క్లియర్ అయింది.
మరి కొద్ది రోజుల్లోనే రాజమౌళి ప్రపంచంలోకి అడుగు పెడతారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ కాంబినేషన్లో వస్తున్న మూవీపై చాలా అంచనాలు నెలకొంది. అలాగే ఈ సినిమా కోసం 1200 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఒక తెలుగు హీరో నటిస్తున్న సినిమాకు అంత బడ్జెట్ పెట్టడం రికార్డు అని చెప్పు. త్రిబుల్ ఆర్ సినిమాలు సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అమెజాన్ అడవులలో నేపథ్యంలో ఒక కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయని సమాచారం..
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
This website uses cookies.