Home » Entertainment » Rajamouli Mahesh Babu Movie Update
Entertainment

Mahesh Babu : ఓరి బాబో .. ఈ అప్డేట్ చదివితే మహేష్ బాబు ఫ్యాన్స్ 31 రాత్రికి నిద్ర కూడా పోరు .. రాజమౌళి సినిమా విషయంలో..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: December 31, 2022, 1:40 pm
Advertisement

Mahesh Babu : దర్శకధీరుడు రాజమౌళి,Rajamouli, ఆర్ఆర్ఆర్ సినిమా,RRR movie,తో వరల్డ్ స్థాయిలో గుర్తింపు పొందాడు. రాజమౌళికి సరైన కథ కుదిరి బడ్జెట్ ఉంటే ప్రపంచమే మెచ్చేంత గొప్ప సినిమా తీస్తాడు. ఆర్ఆర్ఆర్ సినిమా,RRR movie, ఇండియాలో విడుదలయ్యాక ఇటీవల జపాన్లో విడుదల చేశారు. జపాన్ లో ఎక్కువ వసూళ్లు రావటంతో ఆర్ఆర్ఆర్ సినిమా వరల్డ్ రికార్డులో ఎక్కింది. జపాన్ తో పాటు ఆఫ్రికా యూరప్ ఓవర్సీస్ లోను ఈ సినిమా సంచలనాలను క్రియేట్ చేస్తుంది.

Advertisement

ఈ సినిమా తర్వాత రాజమౌళి,Rajamouli ,సూపర్ స్టార్ మహేష్ బాబు,Superstar Mahesh Babu,తో ఓ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకి వెళ్ళకముందే ఈ సినిమాపై బజ్ ఏర్పడింది. ఈ సినిమాపై ఇప్పటికే ఇండియా వైజ్ గా సెన్సేషనల్ హైప్ వచ్చేసింది. ఇక అందరూ ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు రాజమౌళి.

Rajamouli Mahesh Babu movie update

Advertisement

అయితే ఈ సినిమా గురించి అదిరిపోయి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీను ఫ్రాంచైజ్ ల కాకుండా భాగాలుగా తీయాలని అనుకుంటున్నారట. ఈ సినిమాని మూడు పార్ట్ లు గా తీయాలని భావిస్తున్నారట. రైటర్స్ అనుకున్న కాన్సెప్ట్ అంతా తెరమీద రావాలంటే ఒక పార్ట్ సరిపోదు. అందుకే మూడు పార్టీలుగా తీయాలని ప్లాన్ చేస్తున్నారట. మూడు పార్ట్ లు అంటే ఈ అడ్వెంచర్ సినిమా మామూలుగా ఉండదు అని అంటున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి