బాహుబలి, RRR సినిమాలతో భారతీయ చలనచిత్రంగా స్థాయిని అంతర్జాతీయ స్థాయిలో ఒక్కసారిగా పెంచేశాడు దర్శకుడు రాజమౌళి. ఈ రెండు సినిమాలు సృష్టించిన రికార్డులు ప్రపంచస్థాయిలో టాప్ మోస్ట్ దర్శకులలో ఒకరిలో రాజమౌళిని కూడా చేర్చడం జరిగాయి. దీంతో ఇప్పుడు జక్కన్న తీయబోయే మహేష్ బాబు ప్రాజెక్టుపై ప్రపంచ సినిమా రంగం మొత్తం ఆసక్తిగా గమనిస్తుంది. పరిస్థితిలో ఉంటే ఏదైనా సినిమా స్టార్ట్ చేశాడంటే రాజమౌళి చాలా సంవత్సరాలు పాటు ఇంకా పూర్తిగా సినిమాపైనే పనిచేస్తుంటారు అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మహేష్ బాబు సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పనులు విజేత ప్రసాద్ చూసుకుంటూ ఉన్నారట.
ఈ క్రమంలో మహేష్ సినిమాకి ముందు రాజమౌళి పూర్తిగా ఫుల్ రిలాక్స్ అవుతున్నారట. దీనిలో భాగంగా కుటుంబంతో కలిసి తమిళనాడులో టూర్ ప్లాన్ చేయడం జరిగిందట. తుత్తుక్కుడి రిసార్ట్స్ లోకి భార్య రామా కొడుకు కార్తికేయ కూతురు మా యొక్క తో పాటు మరి కొంతమంది కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళటం జరిగిందట. అంతేకాదు అక్కడ కొన్ని మొక్కలు కూడా నాటడం జరిగిందట. ఈ రకంగా మహేష్ సినిమా స్టార్ట్ అవ్వకముందు రాజమౌళి తన ఫ్యామిలీతో కలిసి పూర్తిగా విశ్రాంతి తీసుకునే రీతిలో టూర్స్ వేస్తూ ఉన్నారట. ఇక మహేష్ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రారంభం కానున్నట్లు సమాచారం.
అంతేకాదు ఈ సినిమాని రెండు మూడు భాగాలుగా తెరకెక్కే రీతిలో ప్లాన్ చేస్తున్నారట. దాదాపు ₹800 కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్ సినిమాగా నిర్మించబోతున్నట్లు సమాచారం. మహేష్ బాబుతో చేయబోయే సినిమా కోసం ప్రత్యేకంగా హాలీవుడ్ సాంకేతిక నిపుణులను రంగంలోకి జక్కన్న దింపుతున్నట్లు.. వార్తలు వస్తున్నాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.