Oscar : ఆస్కార్ అవార్డు రావడం అనేది ఒక కల. అలాంటి కలను నెరవేర్చాడు దర్శక ధీరుడు రాజమౌళి. కేవలం తెలుగు వారి ఖ్యాతిని మాత్రమే కాదు యావత్ భారతదేశం అంటే ఏంటో నిరూపించాడు జక్కన్న. ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమాతో ఆయన స్థాయి అమాంతం పెరిగింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అద్భుతాలను ఆవిష్కరించడం కొంతమందికే తెలుసు అది రాజమౌళికే సాధ్యమంటూ చాలాసార్లు నిరూపితం అయింది. ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చింది ఈ సందర్భంగా రాజమౌళి పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.
తాజాగా రాజమౌళి కి సంబంధించిన పాత ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో రాజమౌళి చేతికి వాచీ పెట్టుకొని, చాలా సింపుల్ గా, స్కూటర్ పై కూర్చుని ఉన్నాడు. ఈ కుర్రాడు వలనే మన సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చిందని ప్రజలు హర్షం చేస్తున్నారు. సూపర్ స్టార్ హీరోకు ఉన్న ఇమేజ్ ఆయన సొంతం. పాన్ ఇండియా స్టార్ ఆయన. ప్రస్తుతం వరల్డ్ స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ చిన్న పిల్లాడి వలనే ఇండియాకి ఆస్కార్ అవార్డు వచ్చిందని కొందరు నెటిజన్లు
ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇక రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా హడావిడి అయిపోయాక సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్టును రెడీ చేస్తున్నారట. ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతుందని సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా పూర్తి అవ్వ
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.