Oscar : ఈ చిన్న పిల్లాడి వల్లే ఈ రోజు ఇండియా కి ఆస్కార్ వచ్చింది ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Oscar : ఈ చిన్న పిల్లాడి వల్లే ఈ రోజు ఇండియా కి ఆస్కార్ వచ్చింది !

Oscar : ఆస్కార్ అవార్డు రావడం అనేది ఒక కల. అలాంటి కలను నెరవేర్చాడు దర్శక ధీరుడు రాజమౌళి. కేవలం తెలుగు వారి ఖ్యాతిని మాత్రమే కాదు యావత్ భారతదేశం అంటే ఏంటో నిరూపించాడు జక్కన్న. ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమాతో ఆయన స్థాయి అమాంతం పెరిగింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అద్భుతాలను ఆవిష్కరించడం కొంతమందికే తెలుసు అది రాజమౌళికే సాధ్యమంటూ చాలాసార్లు నిరూపితం అయింది. ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చింది ఈ సందర్భంగా […]

 Authored By prabhas | The Telugu News | Updated on :13 March 2023,8:40 pm

Oscar : ఆస్కార్ అవార్డు రావడం అనేది ఒక కల. అలాంటి కలను నెరవేర్చాడు దర్శక ధీరుడు రాజమౌళి. కేవలం తెలుగు వారి ఖ్యాతిని మాత్రమే కాదు యావత్ భారతదేశం అంటే ఏంటో నిరూపించాడు జక్కన్న. ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమాతో ఆయన స్థాయి అమాంతం పెరిగింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అద్భుతాలను ఆవిష్కరించడం కొంతమందికే తెలుసు అది రాజమౌళికే సాధ్యమంటూ చాలాసార్లు నిరూపితం అయింది. ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చింది ఈ సందర్భంగా రాజమౌళి పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.

Rajamouli old pic viral on social media

Rajamouli old pic viral on social media

తాజాగా రాజమౌళి కి సంబంధించిన పాత ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో రాజమౌళి చేతికి వాచీ పెట్టుకొని, చాలా సింపుల్ గా, స్కూటర్ పై కూర్చుని ఉన్నాడు. ఈ కుర్రాడు వలనే మన సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చిందని ప్రజలు హర్షం చేస్తున్నారు. సూపర్ స్టార్ హీరోకు ఉన్న ఇమేజ్ ఆయన సొంతం. పాన్ ఇండియా స్టార్ ఆయన. ప్రస్తుతం వరల్డ్ స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ చిన్న పిల్లాడి వలనే ఇండియాకి ఆస్కార్ అవార్డు వచ్చిందని కొందరు నెటిజన్లు

Rajamouli old pic viral on social media

Rajamouli old pic viral on social media

ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇక రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా హడావిడి అయిపోయాక సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్టును రెడీ చేస్తున్నారట. ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతుందని సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా పూర్తి అవ్వ

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది