Rajamouli : ” నన్ను చంపేస్తాము అని బెదిరించారు .. ఎన్టీఆర్ కోసమే ” రాజమౌళి సీరియస్ కామెంట్స్ !

Rajamouli : తెలుగులో టాప్ డైరెక్టర్గా కొనసాగుతున్న రాజమౌళి ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో టాప్ డైరెక్టర్ అయిపోయాడు. ఆర్ఆర్ఆరత సినిమా కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపును పొందింది. అంతేకాకుండా ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. దీంతో రాజమౌళి పేరు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకు ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఏ సినిమాకి ఆస్కార్ అవార్డు రాలేదు. ఫస్ట్ టైం తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చింది.

Rajamouli serious comments about RRR movie

ఈ క్రమంలోని ఈ సినిమాలో నటించిన తారక్, రామ్ చరణ్ నాటు నాటు పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి, పాట రచయిత చంద్రబోస్ పేర్లు వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన రాజమౌళి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయని, ఓ వర్గం ప్రజలను నన్ను బెదిరించారని, తారకను ముస్లిం గెటప్ లో చూపించవద్దని, ఆ క్రమంలోనే హిందూ జాతీయ వాదం ప్రచారం చేస్తున్నానని, లెఫ్ట్ వింగ్ వాళ్లు విమర్శలు చేశారని ఆయన చెప్పుకొచ్చారు.

Rajamouli serious comments about RRR movie

అంతే కాదు ఈ సినిమాలో తారక్ ను ముస్లిం గెటప్ లో చూపిస్తే సినిమాను బాయ్కాట్ చేస్తామని రాజమౌళికి వార్నింగ్ ఇచ్చారట. ముస్లిం గెటప్ లో ఉన్న తారక్ పాత్రను డిలీట్ చేయకపోతే థియేటర్స్ ను తగలబెడతామని హెచ్చరించారట. అవన్నీ ఎదుర్కొని రాజమౌళి ఫైనల్లీ ఈ సినిమాను కంప్లీట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్నారు. అంతేకాకుండా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కనీ వినీ ఎరుగనీ ఆస్కార్ అవార్డును అందుకున్నారు. ఇకపోతే రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఓ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నాడు.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

4 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

4 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

1 month ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

1 month ago