SS Rajamouli : ఫోన్లు కూడా లాక్కున్న రాజమౌళి.. మహేష్ బాబుకి కండిషన్ అప్లై..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

SS Rajamouli : ఫోన్లు కూడా లాక్కున్న రాజమౌళి.. మహేష్ బాబుకి కండిషన్ అప్లై..!

 Authored By ramesh | The Telugu News | Updated on :17 February 2025,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Rajamouli : ఫోన్లు కూడా లాక్కున్న రాజమౌళి.. మహేష్ బాబుకి కండిషన్ అప్లై..!

SS Rajamouli : రాజమౌళి SS Rajamouli  డైరెక్షన్ లో మహేష్ బాబు Mahesh Babu చేస్తున్న సినిమా గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇస్తుంది. అందరి దర్శకులతో సినిమా ఒకలా ఉంటే జక్కన్నతో సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. SS Rajamouli రాజమౌళి మహేష్ బాబు Mahesh babu కాంబో సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తైంది. ఐతే వర్క్ షాప్ లు కూడా ప్లాన్ చేస్తున్న రాజమౌళి సినిమా షూటింగ్ టైం లో స్ట్రిక్ట్ రూల్స్ పెడుతున్నాడట. రాజమౌళి సినిమా సెట్ లో ప్రతి ఒక్కరు ఆయన రూల్స్ ని ఫాలో అవ్వాల్సిందే. అక్కడ లైట్ బోయ్ నుంచి స్టార్ హీరో వరకు అంతా సమానమే. అందుకే ఎస్.ఎస్.ఎం.బి 29 సినిమాకు రాజమౌళి రూల్స్ తో చంపేస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే కాస్ట్ అండ్ క్రూ తో అగ్రిమెంట్ చేయించుకున్న రాజమౌళి ఫోన్లను లాక్కున్నట్టు తెలుస్తుంది. కొన్నాళ్ల పాటు స్టార్స్ పర్సనల్ ఫోన్స్ కూడా రాజమౌళి దగ్గర ఉంటాయని తెలుస్తుంది.

SS Rajamouli ఫోన్లు కూడా లాక్కున్న రాజమౌళి మహేష్ బాబుకి కండిషన్ అప్లై

SS Rajamouli : ఫోన్లు కూడా లాక్కున్న రాజమౌళి.. మహేష్ బాబుకి కండిషన్ అప్లై..!

SS Rajamouli : రాజమౌళి సినిమా అంటే 24 గంటలు..

మహేష్ బాబు Mahesh Babu ఫోన్ కూడా రాజమౌళి తీసుకుని తన దగ్గర పెట్టుకున్నాడని వార్తలు వస్తున్నాయి. SS Rajamouli రాజమౌళి సినిమా అంటే 24 గంటలు తన సినిమా గురించి మాత్రమే ఆలోచించాలి వేరే డిస్ట్రాక్షన్ ఉండేలా చేయడు. అది సినిమా అవుట్ పుట్ బాగా వచ్చేందుకు మాత్రమే జక్కన్న అలా చేస్తాడు. రాజమౌళి సినిమా కమిట్ అయ్యేప్పుడే వీటి గురించి బాగా ఆలోచించుకోవాల్సి ఉంటుంది…

ఎప్పుడైతే రాజమౌళి SS Rajamouli షూటింగ్ మొదలవుతుందో ఆయన వదిలి పెట్టే దాకా ఇక అన్నీ పనులు ఆపేసుకోవాల్సిందే. సినిమా అవుట్ పుట్ తను అనుకున్నట్టుగా వచ్చేందుకు రాజమౌళి ఏం కావాలన్నా చేస్తాడు. అందుకే ఆయన ఓటమి ఎరుగని దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకున్నాడు. మహేష్ బాబు Mahesh babu సినిమా షూటింగ్ లో కూడా ఫోన్లు అన్నీ తన దగ్గర పెట్టుకున్నాడట. అంతేకాదు సినిమా నుంచి ఎలాంటి లీక్స్ రాకుండా జాగ్రత్త పడుతున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే. అమ్మడు కూడా ఈ సినిమాకు జక్కన్న అడిగినంత టైం ఇచ్చేందుకు రెడీ అయ్యింది. Rajamouli, Mahesh Babu, SSMB29, Priyanka Chopra

Advertisement
WhatsApp Group Join Now

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది