Home » Entertainment » Rajeev Kanakala Out From Rechipodam Brother
Entertainment

Rajeev Kanakala : రాజీవ్ కనకాలకు ఘోర పరాభవం.. ఆ షో నుంచి అవుట్!

Authored By
Cinema Desk
The Telugu News | Published on: August 17, 2021, 7:40 pm
Advertisement

Rajeev Kanakala రాజీవ్ కనకాల Rajeev Kanakala చాలా రోజుల తరువాత రెచ్చిపోదాం బ్రదర్ అంటూ బుల్లితెర మీదకు వచ్చాడు. అంతకు ముందు రాజీవ్ కనకాల కెరీర్ మొదలైంది కూడా బుల్లితెర మీదే. దూరదర్శన్ సమయం నుంచే రాజీవ్ Rajeev Kanakala సీరియల్స్‌లోనటిస్తున్నారు. అలాంటి రాజీవ్ మధ్యలో సినిమాల్లోకి వెళ్లిపోయాడు.అక్కడే ఫుల్ బిజీగా ఉండటంతో బుల్లితెరకు పూర్తిగా దూరమయ్యాడు. కానీ చాలా గ్యాప్ తరువాత రాజీవ్ కనకాల రెచ్చిపోదాం బ్రదర్ అంటూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.

Advertisement

Rajeev Kanakala out From Rechipodam Brother

Rajeev Kanakala రాజీవ్ కనకాలకు ఘోర పరాభవం.. ఆ షో నుంచి అవుట్!

మొదటి ఎపిసోడ్‌కు సుమను కూడా పట్టుకొచ్చాడు. అంతా బాగానే ఉంది. కానీ తీరా యాభై ఎపిసోడ్స్ పూర్తయిన తరువాత రాజీవ్ కనకాల Rajeev Kanakala అక్కడ కనిపించడం లేదు. ఇప్పుడు రాజీవ్ కనకాల ఆ షోలో కనిపించడం లేదు. ఆయన స్థానంలో బాబా భాస్కర్ వచ్చాడు. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక ఇప్పటి నుంచి ఒక లెక్క అంటూ వదిలిన ప్రోమోను చూస్తే ఇకపై రాజీవ్ కనకాల ఈ షోలో ఉండటం లేదనిపిస్తోంది. ఇక మొత్తం ఆ షోలో బాబా భాస్కర్ ఉండబోతోన్నట్టు తెలుస్తోంది.

Advertisement

Rajeev Kanakala out From Rechipodam Brother

అయితే రాజీవ్ కనకాల బిజీగా ఉండటం వల్ల ఈ షో నుంచి తప్పుకున్నాడా? లేదా షో ఎంతకీ పైకి రావడం లేదు.. టీఆర్పీలు కూడా రావడం లేదు అని రాజీవ్‌ను భరించడం కష్టంగా ఉందని బాబా భాస్కర్‌ను పట్టుకొచ్చారా? అన్నది తెలియాల్సి ఉంది. రాజీవ్ కనకాల ఈ షో కోసం భారీగానే డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. రెచ్చిపోదాం బ్రదర్ అనే షో ద్వారా ఒక్క యాంకర్ మేఘన తప్పా ఇంకెవ్వరూ కూడా ఫేమస్ కాలేదు. మేఘన అందాలకు, ఫిజిక్‌కు అందరూ ఫిదా అయ్యారు. ఇక హీరోయిన్‌గానూ కనిపించి మెప్పించింది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి