Home » Entertainment » Rakul Preet Singh Did Only One Mistake She Missed Her Marrige
Entertainment

ఒకే ఒక్క తప్పు చేసింది .. అతిపెద్ద ఇంటికి కోడలు చాన్స్ మిస్ చేసుకుంది .. ఛ ఇలా చేసావు ఏంటి రకుల్ ?

Authored By
Breaking News
The Telugu News | Published on: July 6, 2023, 4:00 pm
Advertisement

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ధృవ అనే సూపర్ డూపర్ హిట్ సినిమాలో… నటించడం జరిగింది. ఇంకా అను తెలుగు హిట్ చిత్రాలలో రకుల్ మెరిసింది. సినిమాలో కంటెంట్ బలంగా ఉంటే సీనియర్ హీరోలతో సైతం నటించే ఈ ముద్దుగుమ్మ.. కెరియర్ పరంగా ప్రస్తుతం బిజీబిజీగా గడుపుతుంది.

Advertisement

చాలా వరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటూ ఉంది. ఇలా ఉంటే తెలుగు చలనచిత్ర రంగంలో ఈ స్టార్ హీరోయిన్ ఒకానొక టైములో దగ్గుబాటి రానాతో ప్రేమాయణం నడిపినట్లు సరికొత్త వార్త ఇటీవల బయటపడింది. రానానీ పెళ్లి చేసుకుని దగ్గుబాటి ఇంటికి కోడలిగా వెళ్లాలని అనేక ప్రయత్నాలు చేయడం జరిగిందట. ఈ క్రమంలో కొన్ని సందర్భాలలో పరిస్థితులన్నీ గమనించి.. రానాతో ఫ్రెండ్ షిప్ అయితేనే బెటర్ అనీ.. అప్పటినుండి రానాని దూరం పెట్టడం జరిగిందట.

rakul preet singh did only one mistake she missed her Marrige

Advertisement

ఆ రకంగా తెలుగు చలనచిత్ర రంగంలో అతిపెద్ద కుటుంబంగా పిలవబడే దగ్గుబాటి కుటుంబంలో కోడలిగా వెళ్లే ఛాన్స్ కావాలని రకుల్ యే మిస్ చేసుకోవడం జరిగిందట. ఈ వార్త తాజాగా బయటపడటంతో.. ఆమె అభిమానులు… రకుల్ ఛ.. మంచి ఛాన్స్ మిస్ చేసేవి ఎందుకిలా చేశావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి