
Rakul Preet Singh : పెళ్లైన తగ్గనంటున్న రకుల్.. ఇలా అందాలు చూపిస్తే యువత ఏమై పోవాలి..!
Rakul Preet Singh : ఒకప్పుడు టాలీవుడ్ Tollywood స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నాని ను ప్రేమించి వివాహం చేసుకోవడంతో తెలుగు ఇండస్ట్రీకి దూరమైనట్టుగా కనిపిస్తోంది.ఇక బాలీవుడ్ లోనే పలు సినిమాలలో నటిస్తూ ఉన్న ఈ ముద్దుగుమ్మ తన భర్త నిర్మిస్తున్నటువంటి ‘మేరీ హస్బెండ్ కీ బీవీ’ అనే రొమాంటిక్ కామెడీ సర్కిల్ లవ్ స్టోరీ ఎంటర్టైన్మెంట్ చిత్రంలో నటిస్తూ ఉన్నది.
Rakul Preet Singh : పెళ్లైన తగ్గనంటున్న రకుల్.. ఇలా అందాలు చూపిస్తే యువత ఏమై పోవాలి..!
ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ ఓ వెలుగు వెలిగిన సంగతి అందరికి తెలిసిందే. మహేష్ బాబు, ఎన్టీఆర్ , అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రకుల్.. వరుస ఫ్లాపులతో డీలా పడిపోయింది.
కోలీవుడ్, బాలీవుడ్‌లో కొన్నిసినిమాల్లో నటించినప్పటికీ అక్కడ ఆమెకు సరైన హిట్ మాత్రం దక్కలేదు. దీంతో రకుల్‌కు అవకాశాలు తగ్గిపోయాయి.దీంతో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. ఈ అమ్మడు తాజాగా కేక పెట్టించే లుక్స్‌లో కనిపిస్తూ కాక రేపుతున్నది. బీచ్ ప్రాంతంలో ఎద అందాలతో కుర్రకారుకి కాక రేపుతుంది రకుల్. అమ్మడి పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.