Rakul Preet Singh : నీటితారగా.. బికినీలో రకుల్ అందాల విందు.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rakul Preet Singh : నీటితారగా.. బికినీలో రకుల్ అందాల విందు.. వీడియో

Rakul Preet Singh : బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బర్త్ డే సందర్భంగా తన లవర్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. జాకీ భగ్నానని ప్రేమించినట్లు ఇన్ స్టా గ్రామ్ వేదికగా పేర్కొంది. ఇకపోతే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రకుల్ తాజగా సూపర్ హాట్ పోస్ట్ ఒకటి పెట్టింది.రకుల్ ప్రీత్ సింగ్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన చిన్న వీడియోలో బ్లాక్ అండ్ వైట్ బికినీలో మెరుస్తోంది. రకుల్‌కు వాటర్ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :14 October 2021,7:20 am

Rakul Preet Singh : బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బర్త్ డే సందర్భంగా తన లవర్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. జాకీ భగ్నానని ప్రేమించినట్లు ఇన్ స్టా గ్రామ్ వేదికగా పేర్కొంది. ఇకపోతే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రకుల్ తాజగా సూపర్ హాట్ పోస్ట్ ఒకటి పెట్టింది.రకుల్ ప్రీత్ సింగ్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన చిన్న వీడియోలో బ్లాక్ అండ్ వైట్ బికినీలో మెరుస్తోంది. రకుల్‌కు వాటర్ అంటే చాలా ఇష్టం కాగా ఒకప్పుడు వాటర్‌లో మాస్కు లేకుండా ఎంజాయ్ చేసిన రోజులు తనకు మళ్లీ కావాలనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేసింది రకుల్.

Rakul Preet Singh Latest Photos In Instagram

Rakul Preet Singh Latest Photos In Instagram

Rakul Preet Singh : మాస్క్ లేకుండా.. ఎంజాయ్ చేస్తున్న ‘వాటర్ బేబీ’ రకుల్..

సదరు వీడియోలో రకుల్ ప్రీత్ సింగ్ స్విమ్మింగ్ పూల్‌లో దూకే ముందర కాలుతో నీటిని తాకుతుండటం మనం చూడొచ్చు. అలా ఆ‌నాడు కొవిడ్ లేని టైంలో ఎంజాయ్ చేసిన క్షణాలను గుర్తు చేసుకుంది బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్. కరోనా మహమ్మారి షురూ కాక మునుపు సెలవు దినం సందర్భంగా గడిపిన క్షణాలను గుర్తు చేసుకుని ఆనంద పడిపోతున్నది రకుల్.ఇక బికినీలో రకుల్‌ను చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘సూపర్ హాట్ గర్ల్, లవ్ యూ బేబీ’ అని కామెంట్స్ చేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ‘కొండ పొలం’ చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుని హిట్ దిశగా సాగుతోంది.

Rakul Preet Singh Latest Photos In Instagram

Rakul Preet Singh Latest Photos In Instagram

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన ‘కొండ పొలం’ నవల ఆధారంగా క్రిష్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ బ్యూటిఫుల్ రోల్ ప్లే చేసింది. ‘ఓబులమ్మ’గా గ్రామీణ ప్రాంతానికి చెందిన యువతిగా రకుల్ అలరించింది. మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ కెమిస్ట్రీ సినిమాలో బాగా వర్క్ అవుట్ అయిందని మెగా అభిమానులు అంటున్నారు. రకుల్ ప్రజెంట్ ‘మేడే, థాంక్ గాడ్, డాక్టర్ జీ, మిషన్ సిండ్రిల్లా, అటాక్, అయలాన్, అక్టోబర్ 31 లేడీస్ నైట్’ చిత్రాల్లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది