Rakul Preet Singh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో రకుల్ ప్రీత్ సింగ్ అధ్యాయం ముగిసిపోయింది. మొన్నటివరకు వరుసగా సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమైంది. గతంలో ఈ అమ్మడు అగ్రహీరోలు, కుర్రహీరోలతో కలిసి రొమాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఒకానొక టైంలో తండ్రికొడుకులతో కూడా రొమాన్స్ చేసి ఎవరూ చేయని సాహసం చేసిందని కూడా చెప్పుకోవచ్చు. రకుల్ ప్రీత్ సింగ్ పుట్టి పెరిగింది పంజాబ్‌లో అయినా..అనతి కాలంలో తెలుగు అమ్మాయిలాగా మారిపోయింది. ఇండస్ట్రీలో సెటిల్ అయ్యేందుకు తెలుగు కూడా త్వరగా నేర్చుకుంది.
ఎన్టీఆర్‌తో నాన్నకు ప్రేమతో, అల్లు అర్జున్‌తో సరైనోడు, నాగచైతన్యతో రారండోయ్ వేడుకచూద్దాం, చరణ్‌తో ధృవ, నాగార్జునతో మన్మధుడు-2 వంటి సినిమాలు చేసిన రకుల్.. టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం తర్వాత టాలీవుడ్‌ను వీడి ముంబైకు చెక్కేసింది. రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలకే కాకుండా తన అందం, అభినయానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తుంది. ఇక ఫిట్నెస్ కోసం ఎక్కువగా వర్కౌట్స్ చేస్తుంది రకుల్. ఈ బ్యూటీకి హైదరాబాద్‌లో ప్రత్యేక జిమ్ సెంటర్ కూడా ఉంది. ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ పంజాబీ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం జీరోఫిట్ మెయింటెన్ చేస్తుంది.
సన్నని పూల తీగలాగా తన ఆకృతిని మార్చుకుంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. బాలీవుడ్‌లో కూడా ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గాయని టాక్. తెలుగులో అవకాశాలు రావడం లేదని ముంబై వెళితే అక్కడ కూడా ఆమెకు నిరాశ ఎదురైంది. ఇక ఈ టైంలోనే తన ఫిట్నెస్ పైనే కాకుండా అందాల ఆరబోతకు రకుల్ ప్రయారిటీ ఇస్తుందట.. అందుకే కట్ బనియన్స్, ఎద అందాలు హైలెట్ అయ్యేలా దుస్తులు ధరించి ఎక్స్ పోజింగ్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇక యూత్ మాత్రం రకుల్ అందాలకు మతులు పోగొట్టుకుంటున్నారట..
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ధనుర్మాసంలో గ్రహాల సంచారం గ్రహాల సంయోగం కారణంగా బాదశ రాశుల వారి పై…
Water After Fruits : పండ్లు తిన్న ఆరోగ్యానికి చాలా మంచిది. దాదా పండి రకాల పండ్లు ఆరోగ్యంగా మేలు…
Zodiac Sign : 2025 నవగ్రహాలు తమ రాశులను మారుస్తున్నాయి. ఇటువంటి సమయంలో మరి కొన్ని రాశులు అనుకూల పరిస్థితులు…
Rashmi Gautam : జబర్దస్త్ యాంకర్ గా రష్మి గౌతమ్ పాపులారిటీ గురించి తెలిసిందే. అమ్మడు యాంకర్ గా మెప్పించడంతో…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ షో టైం లో మహిళ మృతి చెందడం ఆ…
CV Anand | గత కొద్ది రోజులుగా సంధ్య థియేటర్ ఇష్యూ చర్చనీయాంశంగా మారడం మనం చూశాం. ఇందులో బాద్యులు…
Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ప్రధాన పాత్రలలో శంకర్ తెరకెక్కించిన…
KCR : ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారడం మనం చూశాం. కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగించేలా తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.