Home » Entertainment » Rakul Preet Singh Shriya Saran And Akshay Kumar Visuals
Entertainment

Rakul Preet Singh : తొడలు ఎత్తి మరి లోన అందాలు చూపించిన శ్రేయ.. బొడ్డు మొత్తం చూపించిన రకుల్ ప్రీత్ సింగ్.. వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: May 11, 2023, 4:09 pm
Advertisement

Rakul Preet Singh : హిందుస్థాన్ టైమ్స్ మోస్ట్ స్టైలిష్ 2023 అవార్డ్స్ వేడుక ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమానికి దేశంలో చాలామంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు హాజరు కావడం జరిగింది. ఈ క్రమంలో శ్రేయ సరికొత్త లేటెస్ట్ డిజైన్ డ్రెస్ లో తలుక్కుమని ఫోటోగ్రాఫర్లకు అదిరిపోయే ఫోజులు ఇచ్చింది. తొడలు చూపిస్తూ బ్లాక్ డ్రెస్ లో…

Advertisement

Rakul Preet Singh, Shriya Saran and Akshay Kumar Visuals

వైట్ స్కార్ఫ్ తో మైమరిపించింది. శ్రేయ అందాలు చాలా హైలైట్ అయ్యాయి. ఇటీవల సౌత్ ఫిలిమ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటూ ఉంది. “RRR” విజయం తర్వాత బాలీవుడ్ తో పాటు దక్షిణాదిలో చిరంజీవి… నటిస్తున్న భోళాశంకర్ లో స్పెషల్ సాంగ్ లో చిందులేస్తూ ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ హిందుస్థాన్ టైమ్స్ లో అవార్డ్స్ లో.. శ్రీ అందాల వీడియో చూసి చాలా మందిని నేటిజన్స్ పెళ్లయిన తర్వాత కూడా శ్రియ అందాలు ఏమాత్రం తగ్గలేదని కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఇక ఇదే సమయంలో హక్కులు ప్రీతిసింగ్ సైతం బొడ్డు అందాలతో చెలరేగిపోయింది. బ్లాక్ డ్రెస్సులు బొడ్డు మొత్తం చూపిస్తూ ఈ అవార్డ్స్ వేడుకలకు హాజరయ్యింది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక ఇదే అవార్డ్స్ వేడుకలకు బాలీవుడ్ కీలక నటీనటులతో పాటు బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా హాజరు కావడం జరిగింది.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి