Home » Entertainment » Rakul Preet Singh Stunning Looks Viral On Instagram
Entertainment

Rakul Preet Singh : క్లీవేజ్ అందాల‌తో కిరాక్ పుట్టిస్తున్న ర‌కుల్ ప్రీత్ సింగ్.. పిచ్చెక్కిపోతున్న కుర్ర‌కారు

Authored By
Sam C
The Telugu News | Published on: September 5, 2022, 12:30 pm
Advertisement

Rakul Preet Singh : ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా కెవ్వు కేక పెట్టించిన ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు మాత్రం చాలా వీక్ అయిపోయింది. ఈ అమ్మ‌డికి తెలుగులో అవ‌కాశాలే క‌రువ‌య్యాయి. ఇక హిందీలో చేసిన సినిమాల‌న్నీ ఫ్లాప్స్ అవుతున్నాయి. దీంతో అందాల ఆర‌బోత‌కు దిగింది. కేక పెట్టింద‌చే అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంది. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కలిసి నటించిన తాజా చిత్రం ‘కట్ పుట్లీ’ .ఈ చిత్రం తాజాగా ఓటీటీలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ర‌కుల్ అందాలు ఆర‌బోస్తూ తెగ రచ్చ చేస్తుంది.

Advertisement

రీసెంట్ గా రకుల్ కి ఆఫర్స్ తగ్గినప్పటికీ … ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ షోకు సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఫోటోస్ ను.. వేడి వేడిగా నెటింట్లో వడ్డిస్తుంది బ్యూటీ. తాజాగా కేక పెట్టించే అందాల‌తో మ‌తులు పోగొడుతుంది. ఎద ఎత్తుల‌ని చూపిస్తూ నానా ర‌చ్చ చేసింది. ర‌కుల్ ప్రీత్ సింగ్ స్ట‌న్నింగ్ లుక్స్ కి కుర్ర‌కారు పిచ్చెక్కిపోతున్నారు. ప్ర‌స్తుతం బ్యూటీ క్లిక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. తిప్పుకోలేని అందం రకుల్ ప్రీత్ సింగ్ ది. అందులోను ఈ పిక్స్ షేర్ చేయడంతో కుర్రాళ్లుతట్టుకోలేక పోతున్నారు ఆ పిక్స్ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Rakul Preet Singh stunning looks viral on instagram

Advertisement

Rakul Preet Singh ; ర‌కుల్ అందాల మాయ‌..

క్లీవేజ్ అందాలతో… అప్సరసలా.. కళ్ళు చెదిరేలా చేస్తుంది బ్యూటీ. ఈ మధ్య అమ్మడికి దక్షిణాదిలో అవకాశాలు బాగా తగ్గిపోయాయి. దీంతో ఎక్కువగా బాలీవుడ్‌ పైనే దృష్టి సారిస్తోంది. అలాంటి క్రమంలో తాజాగా ఇండియన్‌–2 చిత్రంతో మళ్లీ దక్షిణాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కలిగింది. శంకర్‌ దర్శకత్వంలో కమలహాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. కాజల్‌ అగర్వాల్, రకుల్‌లు ఇందులో కథానాయికలుగా ఎంపికయ్యారు. అయితే కొన్ని సమస్యలు కారణంగా ఈ చిత్ర షూటింగ్‌ నిలిపోయిన సంగతి తెలిసిందే.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి