
Rakul Preet Singh stylish looks
Rakul Preet Singh : “వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ” సినిమాతో తెలుగు ప్రేక్షకులని గెలుచుకుంది అందాల రకుల్ ప్రీత్ సింగ్. సినీ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే బడా బడా హీరోలతో నటించే అవకాశం కొట్టేసి.. స్క్రీన్ స్పేస్ సంపాదించుకొని అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. కోలీవుడ్‌లోను పలు సినిమాలలో నటించి మెప్పించింది ఈ అమ్మడుకు బాలీవుడ్ ఆఫర్లు రావడంతో కోలీవుడ్ , టాలీవుడ్ ను వదిలేసి ఏకంగా బాలీవుడ్ వైపు అడుగు వేసింది. అక్కడ కూడా కెరియర్ మొదట్లో మంచి సినిమాలు పడి హిట్ సంపాదించుకున్నా.. ప్రజెంట్ వచ్చిన పాత్రలతో మెప్పిస్తుంది. బాలీవుడ్ కి వెళ్ళాక రకుల్ ఫిట్నెస్ ఫ్రీక్ గా మారిపోయారు. ఆమె కఠిన కసరత్తులతో జీరో సైజు సాధించారు.
కష్టపడి సాధించిన గ్లామర్ ఫోటో షూట్స్ రూపంలో ఫ్యాన్స్ కి కనువిందు చేస్తుంది. తరచుగా రకుల్ గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ అమ్మడు తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొద్ది రోజులుగా గ్లామర్ షో చేస్తుంది. ఇందులో ఎద ఎత్తులు కనిపించేలా నాన రచ్చ చేస్తుంది. రకుల్‌ని ఇలా చూసి అందరు థ్రిల్ అవుతున్నారు. బాబోయ్ ఏంది ఈ రచ్చ అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు. ప్రస్తుతం రకుల్ బ్యూటీఫుల్ పిక్స్ చూసి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు. రోజురోజుకి తెగ డోస్ పెంచుతున్నావేంటని కామెంట్స్ చేస్తున్నారు.
Rakul Preet Singh stylish looks
బర్త్ డే సందర్భంగా రకుల్ తన ప్రియుడిగా జాకీని పరిచయం చేసింది. ఇతడు బాలీవుడ్ లో నటుడు, నిర్మాతగా ఉన్నారు. గతంలో వీరిద్దరి రిలేషన్ గురించి ఎలాంటి పుకార్లు రాలేదు. ఈ క్రమంలో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రేమ విషయం బయటపెట్టిన నాటి నుండి రకుల్ కి పెళ్లెప్పుడన్న ప్రశ్న ఎదురవుతుంది.వచ్చే ఏడాది వారి వివాహం జరగనుందని అంటున్నారు. ఇక ఆమె నటించిన అటాక్, రన్ వే 34 ఇటీవల విడుదలయ్యాయి. అవి అనుకున్న స్థాయిలో ఆడకున్నా ఆమెకు అవకాశాలు తగ్గడం లేదు. రకుల్ నటిస్తున్న డాక్టర్ జి, ఛత్రివాలి, థాంక్ గాడ్ హిందీ చిత్రాలు షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధమవుతున్నాయి. అలాగే తమిళ చిత్రాలు అయలాన్, భారతీయుడు 2 లో ఆమె హీరోయిన్ గా ఉన్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.