rakul preet singh stylish pose at sea
Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్.. ఈ అమ్మడు ఒకప్పుడు తెలుగులో తెగ సందడి చేసింది. ఇప్పుడు అవకాశాలే కరువయ్యాయి. కేవలం బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. కొండపొలం రకుల్ తెలుగులో నటించిన చివరి చిత్రం కాగా, ఇప్పుడు హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతుంది. అయితే అక్కడ కూడా రకుల్ కి సక్సెస్ ఆమడ దూరంగా ఉండిపోతున్నాయి. ఇటీవల ఆమె నటించిన `మర్జావాన్`, `సిమ్లా మిర్చి`, `సర్దార్ కా గ్రాడ్సన్` చిత్రాలు పరాజయం చెందాయి. ప్రస్తుతం ఐదు హిందీ సినిమాల్లో నటిస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూ నానా హంగామా సృష్టిస్తుంది.రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది.
ఇందులో ఆమె రెచ్చిపోయి షో చేస్తుంది. క్యాప్ పెట్టి అందాలు కనిపించి కనిపించనట్టు చూపిస్తూ ఇంటర్నెట్‌లో ఫైర్ అంటిస్తుంది. తాజాగాఈ బ్యూటీ పంచుకున్న ఫోటో సామాజిక మాధ్యమాలన్నింటినీలో అలర్ట్ మోగిస్తుంది. కుర్రాళ్ల గుండెల్లో సొగసు బాణాలు గుచ్చుతుంది. వైరల్‌గా మారుతుంది. రకుల్ పంచుకుంది ఒక్క ఫోటోనే అయినా అది అన్నిసామాజిక మాధ్యమాలను షేక్ చేస్తుండటం విశేషం. అయితే ఇందులో ఆమె స్టైలిష్ గా పోజువ్వడమే ఇంతటి వైరల్‌గా మారింది. రకుల్‌ని ఇలా చూసిన అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. అంతేకాదు టాప్ టూ బాటమ్ ఇది అసలైన విజువల్ ట్రీట్ అంటూ సంబరపడుతున్నారు. పండగ చేసుకుంటున్నారు.
rakul preet singh stylish pose at sea
రకుల్ అందాల విందుని ఆరగించే పనిలో బిజీగా ఉన్నారు. ఇటీవల వరుస ఫొటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుండడంతో రకుల్ ప్రీత్ సింగ్ అభిమానులు మైమరచిపోతున్నారు. కెరటం’ సినిమాతో పరిచయమై రకుల్ ప్రీత్.. ఆ తర్వాత నుండి తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్. ఆ మధ్య ఈ భామ ఎడా పెడా నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో అవకాశాలు తగ్గాయి.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.