Ram Charan : రామ్ చరణ్ చేతికి గాయం… అలా కవర్ చేశాడు..! వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ram Charan : రామ్ చరణ్ చేతికి గాయం… అలా కవర్ చేశాడు..! వీడియో

 Authored By ramu | The Telugu News | Updated on :26 June 2025,8:40 pm

ప్రధానాంశాలు:

  •  Ram charan : రామ్ చరణ్ చేతికి గాయం... అలా కవర్ చేశాడు..!

Ram charan : గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ కుడి చేయికి గాయం అయినట్లు వార్తలు వెలుగుచూస్తున్నాయి. బుధవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగిన యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు డ్రగ్స్ కివ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఆ సందర్భంలో చరణ్ తన కుడిచేతిని పూర్తిగా లేపలేకపోయారు.

Ram Charan రామ్ చరణ్ చేతికి గాయం అలా కవర్ చేశాడు వీడియో

Ram Charan : రామ్ చరణ్ చేతికి గాయం… అలా కవర్ చేశాడు..! వీడియో

Ram charan  : గాయం..

ప్రతిజ్ఞ సమయంలో ఆయన కుడి మోచేయిని షర్ట్‌తో కవర్ చేసుకునే ప్రయత్నం చేయడం గమనార్హం. దీంతో ఆయన చేతికి గాయం అయి ఉండొచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, రామ్‌చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా తో బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ సందర్భంగా ఆయన గాయపడినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

అయితే అధికారికంగా రామ్‌చరణ్ బృందం గానీ, చిత్ర యూనిట్ గానీ ఈ గాయంపై స్పందించలేదు. అభిమానులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో ప్రార్థనలు చేస్తున్నారు .

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది