Ram Charan : రామ్ చరణ్ హుడీ ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోయింది.. గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే ఇదే అనిపించేలా..!
ప్రధానాంశాలు:
Ram Charan : రామ్ చరణ్ హుడీ ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోయింది.. గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే ఇదే అనిపించేలా..!
Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan స్టైల్ కి ఐకాన్ గా ఉంటాడు. తను చేసే సినిమాలతో మెగా ఫ్యాన్స్ ని అలరిస్తున్న చరణ్ ట్రెండ్ ఫాలో అవుతూ వస్తున్నాడు. సెలబ్రిటీ డ్రసింగ్ స్టైల్ మీద ఆడియన్స్ ఫోకస్ ఉంటుంది. అందుకే కొందరు హీరోలు ప్రత్యేకమైన వస్త్రాలతో ఫ్యాన్స్ ని అలరిస్తారు. ఈ క్రమంలో లేటెస్ట్ గా రామ్ చరణ్ ధరించిన హుడీ మెగా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. బాలకృష్ణ అన్ స్టపబుల్ షోకి రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చాడు. సంక్రాంతికి సినిమాలతో పోటీ పడుతున్న బాలయ్య, చరణ్ ఇద్దరు తమ సినిమాలతో పాటు సరదా సరదాగా ఈ చిట్ చాట్ చేశారు. ఐతే ఈ షోకి రామ్ చరణ్ వేసుకుని వచ్చిన హుడీ ఫ్యాన్స్ ని ఆకర్షిస్తుంది. ఐతే దాని ధర తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
Ram Charan సోషల్ మీడియాలో పెద్ద చర్చ..
సెలబ్రిటీలు తాము ధరించే డ్రస్ ల మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఐతే ఇప్పుడు చరణ్ వేసుకున్న హుడీ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. ఐతే Hudi Look, ఆ హుడీ ఎఎంఐఆర్ఐ బోన్స్ కంపెనీకి చెందిందని తెలుస్తుంది. సెలబ్రిటీస్ అంత కూడా ఈ కంపెనీ హుడీలను వేసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఐతే రామ్ చరణ్ ధరించిన ఈ హుడీ ధర 88000 నుంచి 150000 రూపాయల దాకా ఉంటుందని తెలుస్తుంది.
బ్రాండెడ్ డ్రస్ లకు ఈ రేంజ్ కాస్ట్ కామనే. ఐతే చరణ్ వేసుకోవడం వల్ల ఈ హుడీ కి మరింత క్రేజ్ ఏర్పడింది. రామ్ చరణ్ ఫోటోలు బయటకు వచ్చినప్పటి నుంచి ఈ హుడీ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. రామ్ చరణ్ హుడీ లుక్ అదిరిపోయిందంటూ మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. సంక్రాంతికి గేమ్ ఛేంజర్ తో రాబోతున్న చరణ్ Ram Charan ఆ సినిమాతో సూపర్ హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ Game Changer సినిమా పాన్ ఇండియా లెవెల్ లో భారీ క్రేజ్ ఏర్పరచుకుంది. Ram Charan Hudi, Balakrishna, Unstoppable,