Prabhas : ప్రభాస్ కాబోయే భార్య ఆ ఊళ్లో ఉందా.. రామ్ చరణ్ ఇచ్చిన హింట్ అదేనా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prabhas : ప్రభాస్ కాబోయే భార్య ఆ ఊళ్లో ఉందా.. రామ్ చరణ్ ఇచ్చిన హింట్ అదేనా..?

 Authored By ramesh | The Telugu News | Updated on :11 January 2025,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Prabhas : ప్రభాస్ కాబోయే భార్య ఆ ఊళ్లో ఉందా.. రామ్ చరణ్ ఇచ్చిన హింట్ అదేనా..

Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి Prabhas Marrige  ఎప్పుడు అన్నది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న. ముఖ్యంగా ప్రభాస్ పెళ్లిపై మీడియా సర్కిల్స్ లో జరిగే చర్చలు మాత్రం ఒక రేంజ్ లో ఉంటాయి. ప్రభాస్ కాబోయే భార్య ఈమే అని చాలాసార్లు మీడియా ఆయన ఫ్యాన్స్ తో ఆడుకుంది. ఐతే క్లోజ్ సర్కిల్ నుంచి వచ్చిన వార్తలను తప్ప ప్రభాస్ పెళ్లిపై వచ్చే బయట వార్తలను నమ్మకూడదు అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఐతే బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్ Prabhas పెళ్లి గురించి బాలకృష్ణ కూపీ లాగాలని ట్రై చేశారు. కానీ అది కుదరలేదు. ప్రభాస్ వచ్చినప్పుడు ఫోన్ లో చరణ్ ఏదో చెప్పబోతే ప్రభాస్ చెడగొట్టాడు. ఐతే ఇప్పుడు రామ్ చరణ్ అన్ స్టాపబుల్ కి వచ్చాడు. ప్రభాస్ పెళ్లిపై ఎక్స్ క్లూజివ్ అప్డేట్ ఇచ్చాడు. ప్రభాస్ పెళ్లి చేసుకునేది ఎప్పుడన్నది చెప్పలేదు కానీ ఆ అమ్మాయి ఏరియా చూచాయగా చెప్పాడు చరణ్.

Prabhas ప్రభాస్ కాబోయే భార్య ఆ ఊళ్లో ఉందా రామ్ చరణ్ ఇచ్చిన హింట్ అదేనా

Prabhas : ప్రభాస్ కాబోయే భార్య ఆ ఊళ్లో ఉందా.. రామ్ చరణ్ ఇచ్చిన హింట్ అదేనా..?

Prabhas : రెబల్ ఫ్యాన్స్ కి సూపర్ న్యూస్..

బాలకృష్ణ Balakrishna రామ్ చరణ్ ల మధ్య వచ్చిన ప్రభాస్ పెళ్లి టాపిక్ లో ప్రభాస్ కాబోయే అమ్మాయి ఊరు లీక్ అయ్యింది. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం లో ప్రభాస్ కాబోయే అమ్మాయి ఉన్నారని చెప్పినట్టు టాక్. ఓ విధంగా ఇది రెబల్ ఫ్యాన్స్ కి సూపర్ న్యూస్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్ కదా అని ప్రభాస్ రామ్ చరణ్ కి ఈ మ్యాటర్ లీక్ చేస్తే చరణ్ బాలయ్యకు కూడా లీక్ చేసినట్టు తెలుస్తుంది.

ఐతే ఈ మ్యాటర్ లో రామ్ చరణ్ Ram Charan కి థాంక్స్ చెబుతున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. కనీసం మా వాడి పెళ్లి ఆలోచన ఉందన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసినందుకు థాంక్స్ అంటున్నారు. ప్రభాస్ 45 ఏళ్లు నిండినా కూడా స్టిల్ బ్యాచిలర్ గా ఉన్నాడు ప్రభాస్. మరి పెళ్లిపై డార్లింగ్ ప్రభాస్ ఆలోచన ఏమో కానీ ఏజ్ అయిపోతుంది డార్లింగ్ అంటూ రెబల్ ఫ్యాన్స్ అంటున్నారు. Ram Charan, Prabhas, Prabhas Marriage, Balakrishna, Unstoppable

Advertisement
WhatsApp Group Join Now

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది