Rana affair with that heroine
Rana : దగ్గుబాటి వారసుడు రానా మంచి నటుడు అన్న విషయం మనందరికి తెలిసిందే. బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ అందుకున్నాడు. అయితే ఈ కుర్ర హీరో సినిమాలతోనే కాకుండా ప్రేమాయణాలతో కూడా ఎక్కువగా వార్తలలో నిలుస్తుంటాడు. రానా హైదరాబాద్ కి చెందిన మిహికాని కరోనా సమయంలో సైలెంట్‌గా పెళ్లి చేసుకోగా, వారి వైవాహిక జీవితం సజావుగానే సాగుతుంది. అయితే రానా చాలా మంది హీరోయిన్స్ తో ప్రేమాయణంగా సాగించినట్టు ప్రచారాలు సాగగా అందులో శ్రియా, త్రిషా, బిపాసా బసు, రకుల్ ప్రీత్ సింగ్ వంటి వారు ఉన్నారు.
వీరందరితో రానాకి ఎఫైర్ ఉందని చాలానే వార్తలు వచ్చిన రాగిణి తో ఎఫైర్ కొనసాగించాడని తక్కువగానే ప్రచారం జరిగింది. 2009లో కన్నడలో వచ్చిన వీర మడక్కరి సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది రాగిణి. తెలుగులో నాని హీరోగా వచ్చిన జెండా పైకపిరాజు సినిమాతో ఎంట్రీ ఇవ్వగా, ఈ సినిమా సరిగా ఆడకపోవడంతో ఆమెను ఇక్కడ ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. రాగిణి మోడల్ కావడంతో రానాతో పరిచయం ఏర్పడి సాన్నిహిత్యం కూడా పెరిగిందట. సహజంగానే అప్పటికే త్రిషతో బ్రేకప్ అయ్యి ఉండడంతో పాటు రానా ప్లే బాయ్ కావడంతో రానా – రాగిణి బంధంపై రకరకాల కట్టుకథలు అల్లేశారు.
Rana affair with that heroine
మరి ఆ వార్తలలో ఎంత నిజం ఉందనే దానిపై అయితే ఇప్పటి వరకు క్లారిటీ లేదు. రాగిణి ఆ మధ్య డ్రగ్స్ ఇష్యూలో సంజన గల్రానీతో ఆరోపణలు ఎదుర్కొంది. దీంతో ఆమె కెరీర్ మరింత కాంట్రవర్సీ అయ్యింది. ఇక రానా విషయానికి వస్తే ప్రస్తుతం సోలో హీరోగా కూడా విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఓ విభిన్నమైన ప్రేమకథలో నటించడానికి ఆసక్తి చూపుతున్నాడు. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్‌తో కలిసి భీమ్లా నాయక్ చిత్రం చేయగా, ఇందులో రానా పాత్రకి మంచి మార్కులే పడ్డాయి.
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
Andhra Pradesh : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాయిటర్స్…
Smart Watch : సాధారణంగా చాలామంది చేతిని అందంగా కనిపించేందుకు స్మార్ట్ వాచ్ ని స్టైల్ కోసం, ఇంకా అవసరాల…
Vastu Tips : చాలామందికి తెలియకుండానే కొన్ని తప్పుల్ని ఇంట్లో చేస్తూ ఉంటారు. అలాగే వాస్తు విషయంలో కూడా అలాగే…
kingdom Movie Review : విజయ్ దేవరకొండ Vijay Devarakonda , Bhagya Sri Borse , హీరోగా నటించిన…
Pumpkin : గుమ్మడికాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో మూడు రకాల గుమ్మడికాయలు ఉంటాయి. మూడింటిలో ఆకుపచ్చ పసుపు తెలుపు…
Kingdom Movie Review : విజయ్ దేవరకొండ vijay devarakonda , bhagya sri borse నటించిన కింగ్డమ్ చిత్రం…
This website uses cookies.