Bheemla Nayak : నేనెవరో తెలుసా ..? ధర్మేంద్ర హీరో .. అదిరిన డానియల్ శేఖర్ ఎంట్రీ.. వీడియో

Authored By praveen T | The Telugu News | Published on: September 20, 2021, 6:58 pm

Bheemla Nayak టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ మూవీగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ‘భీమ్లానాయక్’ ఉంది. ఈ సినిమాకు సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్ ఆకట్టుకుంటోంది. తాజాగా ‘భీమ్లానాయక్’ నుంచి ‘బ్లిట్జ్ ఆఫ్ డానియల్ శేఖర్’ పేరిట రానా పాత్రను పరిచయం చేసే వీడియోను మేకర్స్ విడుదల చేశారు.

Rana Daggubati Daniel Shekar IN Bheemla Nayak

Rana Daggubati Daniel Shekar IN Bheemla Nayak

రానా యాక్టింగ్ నెక్స్ట్ లెవల్‌ Bheemla Nayak

ఇకపోతే ఈ వీడియో ద్వారా రానా యాక్టింగ్ నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతున్నదని తెలుస్తోంది. సదరు వీడియోలో రానా మాట్లాడుతూ ‘నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటా.. మరి నేనెవరో తెలుసా ..? ధర్మేంద్ర హీరో అని’ అంటున్నాడు రానా.తెరపైన పవన్ కల్యాణ్, రానా తమ పాత్రల్లో ఇరగదీస్తారని మేకర్స్ అంటున్నారు. కాగా, ఈ చిత్రం మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్.

Rana Daggubati Daniel Shekar IN Bheemla Nayak

Rana Daggubati Daniel Shekar IN Bheemla Nayak

ఒరిజినల్ ఫిల్మ్‌లో బిజ్జుమీనన్ పోషించిన పాత్రలో పవన్ కనిపిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్లే చేసిన రోల్‌ను రానా దగ్గుబాటి పోషిస్తున్నారు.ఇకపోతే ఈ చిత్రంలో పవన్ సరసన క్యూట్ హీరోయిన్ నిత్యామీనన్ నటిస్తోంది. ‘భీమ్లా నాయ‌క్’ చిత్రాన్ని వచ్చే ఏడాది జ‌న‌వ‌రి 12న సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేస్తున్నారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎస్.ఎస్.థ‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Rana Daggubati Daniel Shekar IN Bheemla Nayak

Rana Daggubati Daniel Shekar IN Bheemla Nayak

praveen T

No bio available for this author.

  1. "November Box Office : నవంబర్ మూడో వారం బాక్సాఫీస్ వద్ద రక్తపాతం.. క్రేజీ సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఫిక్స్..!"

  2. "Prabhas Imanvi : ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీకి బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఇన్ని రకాల వంటకాలా..!"

  3. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  4. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  5. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  6. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  7. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp