Rana Daggubati Satires on naga chaitanya
Naga Chaitanya : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ సమంత- నాగ చైతన్య నాలుగేళ్ల వివాహ బంధం తర్వాత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వీరికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటుంది. వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం ‘థ్యాంక్ యూ’. జూలై 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసందే. ఇందులో చై విభిన్న పాత్రల్లో కనిపించాడు.
ట్విటర్‌లో ఈ టీజర్ షేర్ చేస్తూ నాగ చైతన్య ‘నన్ను నేను సరిచేసుకోవాడినికే చేస్తున్న ప్రయాణమే థ్యాంక్ యూ’ అని క్యాపన్ ఇచ్చాడు. చై ట్వీట్‌పై రానా ఆసక్తిగా స్పందిచాడు.‘నువ్వు ఇప్పటికే సరి అయిపోయావు బ్రదర్, సూపర్ టీజర్ గాయ్స్’ అంటూ కామెంట్ చేశాడు. రానా క్యాజువల్ గా విషెష్ చెప్పినా ఈ కామెంట్ ని సైతం సమంత, చైతు డైవర్స్ మ్యాటర్ లో కలిపేస్తున్నారు. ‘ఇక్కడేదో తేడా కొడుతుంది.. రానా అన్న ఇన్‌టెన్షన్.. సరి అయిపోయాడు (లైఫ్)లో అని’ ఓ నెటిజన్ పోస్టు చేశాడు. మరో నెటిజన్ సామ్‌ను వదిలిన దగ్గర్నుంచి సరి అయ్యాడా అని నవ్వుతున్న ఎమోజీలు పెడుతున్నారు.
Rana Daggubati Satires on naga chaitanya
మరి కొంతమంది నెటిజన్స్ సైతం సామ్ మ్యాటర్‌లో సైలెంట్‌గా వేశావు.. అంటూ కామెంట్ చేస్తున్నారు.రానా విషెస్‌పై హీరోయిన్ రాశీ ఖన్నా స్పందించింది. దీంతో రానా దగ్గుబాటికి థాంక్యూ చెప్పింది రాశీ ఖన్నా. ఈ చిత్రం లో రాశి ఖన్నా , అవికా గోర్, మాళవిక నెయిర్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జూలై 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నారు. . లవ్‌స్టోరి, బంగార్రాజు వంటి హిట్ సినిమాల తరువాత నాగచైతన్య థియేటర్ల ముందుకు రానుండడంతో అక్కినేని ఫ్యాన్స్‌కు భారీ అంచనాలే ఉన్నాయి.
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
This website uses cookies.