rangasthalam 2
Sukumar : చిరుత తో జర్ని స్టార్ట్ చేసి రంగస్థలం తో చిట్టి బాబు గా తన నటన తో మెప్పించిన మెగ పవర్ స్టార్ మన రాం చరణ్ తో ది మోస్ట్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ రంగస్థలం 2 ని తెరకెక్కించబోతున్నట్లు ఇండస్ట్రీలో గుస గుస మొదలైంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’ తో బిజీగా ఉన్న సుకుమార్ విజయ్ దేవరకొండ హీరోగా సినిమా చేసిన తర్వాత రాం చరణ్ తో రంగస్థలం 2 చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ సినిమా తర్వాత సుకుమార్ మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేస్తాడని అందరు అనుకున్నారు. కథ కూడా సీరియస్ గా చర్చించారన్న సమాచారం ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందింది. కాని ఇప్పుడు తన డేసిషన్ ని మార్చుకున్నాడట.
ఇదిలా ఉండగా సుకుమార్ రాం చరణ్ కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ సూపర్ హిట్ గా నిలిచి అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. చిట్టి బాబుగా రాంచరణ్ 100% తన ఫ్యాన్స్ ని మరియు ప్రేక్షకులని సాటిసిఫై చేశాడు. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో అల్లూరి సీతారామ రాజుగా మన అందరి మనసులను గెలుచుకోవాలని ఇదొక చాలెంజింగ్ రోల్ కాబట్టి ఇంతక ముందేన్నడు చేయని పాత్ర కాబట్టి తన సత్తాను పూర్తిగా చాటేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.
rangasthalam 2
మరొవైపు ఈ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో వచ్చే ప్రాజెక్ట్ లో జులై లో జాయిన్ అవడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాని తొందరగా అంటే వచ్చే ఏడాది లోపు పూర్తి అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ లోపు సుకుమార్ పుష్ప సినిమాని, విజయ్ దేవరకొండతో కమిట్ అయిన సినిమాను పూర్తి చేసి వెంటనే చరణ్ తో రంగస్థలం 2 ను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయట. మరి చిరంజీవితో సుకుమార్ సినిమా చేయబోతున్నాడా లేదా అనేది వేచి చూడాలి. అయితే చరణ్ సుకుమార్ ల కాంబినేషన్ మూవీ పై క్లారిటీ అధికారికంగా రావాల్సి ఉందటా.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.