
Amitabh Bachchan : అమితాబ్‌కి ముద్దు.. భయంతో రెండు సార్లు బ్రష్ చేసుకున్న హీరోయిన్
Amitabh Bachchan : అమితాబ్ బచ్చన్.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. వైవిధ్యమైన సినిమాలతో అశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నాడు బిగ్ బి. అమితాబ్ బచ్చన్ , అతని కుటుంబం గత కొన్ని రోజులుగా ముఖ్యాంశాలలో ఉన్నారు. అమితాబ్ బచ్చన్ ‘కల్కి 2898 AD’ చిత్రం, క్విజ్ ఆధారిత రియాలిటీ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. అదే సమయంలో, కోడలు ఐశ్వర్య రాయ్‌తో కుటుంబం యొక్క సంబంధాలతో కూడా బచ్చన్స్ ఫ్యామిలీ వార్తల్లో ఉంది. అమితాబచ్చన్ 80 ఏళ్ళు దాటినా కూడా కుర్రహీరోలకు పోటీ ఇస్తూ.. నటిస్తూనే ఉన్నారు. వరుసగా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలు చేస్తూనే ఉన్నారు.
రీసెంట్ గా కల్కి సినిమాతో అద్భుతం చేశారు బిగ్ బీ. ఈమూవీ బ్లాక్ బస్టర్ హీట్ అవ్వడంతో పాటు.. 1000 కోట్ల మార్క్ కలెక్షన్స్ ను దాటి పరుగులు తీస్తోంది. ఇక అమితాబ్ బచ్చన్ విషయానికి వస్తే.. అమితాబచ్చన్ ఓల్డ్ ఏజ్ లో కూడా జోరుగా సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. ఈక్రమంలో ఆయనకు ఈ ఏజ్ లో లిప్ లాక్ సీన్ వచ్చిందట. 2005లో వచ్చిన బ్లాక్ సినిమాకి సంజయ్ లీలా భన్సాలీ దర్శకుడు. రాణీ ముఖర్జీ ఇందులో అమితాబ్ పాటు నటిచింది. ఈ సినిమాలో అమితాబ్ నట విశ్వరూపం కనిపిస్తుంది. వయస్సులో బిగ్ బి తనకంటే వయస్సులో చాలా చిన్నదైన అమ్మాయి..
Amitabh Bachchan : అమితాబ్‌కి ముద్దు.. భయంతో రెండు సార్లు బ్రష్ చేసుకున్న హీరోయిన్
అది కూడా కళ్లు లేని ఆడపిల్ల..ఆమె సినిమా చివర్లో ముద్దు అడిగినప్పుడు అమితాబ్ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్ వేరే లెవల్‌లో ఉంటాయి. ఆయన నటనకు అంతా ఫిదాఅయ్యారు. అయితే ఇదే సమయంలో.. ముద్దు ఎలా ఉంటుందో క్లైమాక్స్‌లో అమితాబ్‌ని అడిగి మరీ పెట్టుకుంటుంది హీరోయిన్ రాణీ ముఖర్జీ. ఈ సీన్ షూట్ చేసిన రోజు తాను రెండుసార్లు బ్రెష్ చేసుకున్నానని. అమితాబ్ దగ్గరకు వెళ్ళి ఇలా నటించడానికి తనకు ఎంతో భయం వేసిందని రాణీ ముఖర్జీ ఓ సందర్భంలో వెల్లడించారు. ఈ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఇక అమితాబ్ ఇప్పటికీ కుర్ర హీరోలకి పోటీగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.