Rashi Khanna : హీరోయిన్ రాశీ ఖన్నా అందరికీ సుపరిచితురాలే. “ఊహలు గుసగుసలాడే” సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించింది. అందం ఇంకా అభినయంతో ఎంతోమంది యూత్ అభిమానులను దక్కించుకుంది. తెలుగులో చాలా సినిమాలు చేసింది. అయితే గత కొంతకాలంగా అవకాశాలు లేక సైలెంట్ గా ఉండగానే సోషల్ మీడియాలో సెగలు రేపుతుంది. తెలుగులో గోపీచంద్ సరసన మారుతీ దర్శకత్వంలో “పక్కా కమర్షియల్” సినిమాలో నటించింది.
ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో షాహిద్ కపూర్ సరసన కూడా అవకాశం ఉంది. 2014వ సంవత్సరంలో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. అంతకుముందే 2013 వ సంవత్సరంలో హిందీ చిత్రంలో సహాయ పాత్రలో రాశీ ఖన్నా స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు మరియు తమిళ చిత్రాలలో ఎక్కువగా అవకాశాలు అందుకుంది. తెలుగులో ఎన్టీఆర్, సాయి ధరమ్ తేజ్, రవితేజ లాంటి పెద్ద పెద్ద హీరోలతో నటించింది. ఇదిలా ఉంటే లేటెస్ట్గా ఓ ప్రముఖ మ్యాగజైన్ కి ఫోటో షూట్ ఇవ్వటం జరిగింది. గ్లోబల్ స్పా మ్యాగజిన్ ఫోటోలలో రాశీ ఖన్నా.. అందాలు చూపించడంలో రెచ్చిపోయింది.

బుట్ట బొమ్మ లాంటి గౌను వేసుకుని.. దానిలోనే టాప్ అందాలతో పాటు నడుము అందాలు చూపించడం జరిగింది. ఎద అందాలను మరి ఓపెన్ చేసి సగానికి పైగా కెమెరాలకు చూపిస్తూ ఉండటంతో ఈ ఫోటోలు ఇప్పుడు కుర్ర కారుకు పిచ్చెక్కిస్తున్నాయి. రాశీ ఖన్నా చూపిస్తున్న టాప్ అందాలకు భారీ ఎత్తున లైకులు కామెంట్లు వస్తున్నాయి.