anchor Rashmi Gautam talks about jabardasth viral
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే షోలలో నెంబర్ వన్ ప్లేస్‌లో వెలుగొందుతోంది జబర్ధస్త్ షో. ఈ షో ఇంతగా సక్సెస్ కావడానికి కమెడియన్లు చేస్తున్న స్కిట్లే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో ఎంతో మంది టీమ్ లీడర్లు, ఆర్టిస్టులు ఉన్నా.. వారిలో చాలా తక్కువ మందికి మాత్రమే మంచి ఫాలోయింగ్ ఉంది. అందులో హైపర్ ఆది ఒకడు. చాలా కాలంగా ఈ షో విజయంలో భాగం అవుతోన్న అతడు.. అదిరిపోయే పంచులతో సత్తా చాటుతూ వస్తున్నాడు. అందరి మీద పంచ్‌లు వేస్తూ అలరిస్తున్నాడు. ఇక ఇప్పుడు జబర్ధస్త్, ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌లని హోస్ట్ చేస్తున్న రష్మీ గౌతమ్ కూడా తన దైన శైలిలో వినోదం పంచుతూనే ఉంది. టైం వచ్చినప్పుడు డబుల్ మీనింగ్ డైలాగులు పేలుస్తుంటుంంది.
తాజాగా జబర్ధస్త్ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా, ఇందులో తాగుబోతు రమేష్ ఓ స్కిట్ చేస్తాడు. ఇందులో రమేష్ కొత్త పెళ్లైంది ఎక్స్ పీరియెన్స్ ఎలా అని అడగ్గా, దానికి కృష్ణ భగవాన్… నన్ను పిలువు నేను చెబుతా అంటాడు. దయచేసి మీరు పెళ్లికి రావద్దు అని రమేష్ అంటాడు. అప్పుడు వెంటనే కలుగజేసుకున్న రష్మీ దానికి వస్తాడంటూ డబుల్ మైనింగ్ డైలాగ్ వచ్చేలా ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. ఇది చూసి బాబోయ్ రష్మీ కూడా తగ్గట్లేదుగా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రష్మీ డైలాగ్‌కి ఇంద్రజ, కృష్ణ భగవాన్ కూడా తెగ నవ్వేశారు.
Rashmi Gautam about Double Meaning Dialogues in Jabardasth
ఈ ఎపిసోడ్‌లో హైపర్ ఆది ఎక్కువగా డబుల్ మీనింగ్ డైలాగులను వాడుతూ స్కిట్ చేసినట్లు కనిపించింది. ఆయనకు తోడుగా మిగతా వారు సైతం తగ్గేదే లే అన్నట్టు పంచ్‌లు విసిరారు. ఇక లేడీ యాంకర్లలో కెల్లా గ్లామర్ బ్యూటీగా చిన్నితెరపై రష్మీ హవా నడుస్తోంది యాంకర్ రష్మీ. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటూ తన ఫోటో షూట్స్ ద్వారా ఫాలోయింగ్ పెంచుకుంటోంది. రష్మీ… ఇండస్ట్రీకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చినా ఈ షోతోనే ఆమెకు పాపులారిటీ లభించింది. బుల్లితెరపై తెగ హంగామా చేస్తూ తన ఫాలోయింగ్ అమాంతం పెంచేసుకుంది రష్మీ గౌతమ్.
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…
Toli Ekadashi 2025 : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
This website uses cookies.