Rashmi Gautam comments on sudigali sudheer
Sudigali Sudheer – Rashmi Gautam : యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆన్ స్క్రీన్ మీద ఆ జంట సూపర్ హిట్. ఆ జంట గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇద్దరూ సరైన జోడీ కానీ.. ఇద్దరూ పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఇద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలని చాలామంది అనుకున్నారు కానీ.. అది కుదరలేదు. రియల్ గా పెళ్లి అయితే జరగలేదు కానీ.. ఆన్ స్క్రీన్ మీద మాత్రం చాలా సార్లు వాళ్ల పెళ్లి జరిగింది. ఆన్ స్క్రీన్ మీద పెళ్లి జరగడంతో రియల్ గా కూడా వాళ్లు పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు కానీ.. అది కుదరలేదు.
కానీ.. తాజాగా సుధీర్ గురించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సుధీర్, తన మరదలితో నిశ్చితార్థం చేసుకున్నాడట. రష్మీని చేసుకుంటాడని అనుకుంటే.. తన మరదలితో ఆయనకు నిశ్చితార్థం జరిగిందని.. రష్మీకి షాకిచ్చాడని అంటున్నారు. రష్మీని కాదని సుధీర్.. తన మరదలిని పెళ్లి చేసుకుంటున్నాడా? నిశ్చితార్థం కూడా అయిందా..అసలు ఈవిషయం రష్మీకి తెలుసా అని రష్మీ అభిమానులు షాక్ అవుతున్నారు. కానీ.. రష్మీ ఎప్పుడో వాళ్ల మధ్య ఉన్న బంధం గురించి స్పష్టంగా తెలియజేసింది.
Rashmi Gautam comments on sudigali sudheer
ఇప్పుడు కాదు.. చాలా రోజుల కిందనే రష్మీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మీ ఇద్దరి మధ్య ఎలాంటి బంధం ఉందంటూ యాంకర్ అడగగా… మా మధ్య ఉన్న బంధం ఏదైనా కావొచ్చు కానీ.. దాని గురించి నేను ప్రతి ఒక్కరికి చెప్పలేను. అన్ని విషయాలు కూడా నేను చెప్పలేను. కొన్ని విషయాలు నేను నాలోనే దాచుకుంటాను. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. ఏం జరిగినా అది ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది. మాది ఇప్పటి ప్రయాణం కాదు. మా ప్రయాణం పదేళ్ల నాటిది. మేము అనుకొని ఇదంతా చేయలేదు. అదంతా ఓ మ్యాజిక్. మా కెమిస్ట్రీ అందరికీ నచ్చింది.. అంటూ రష్మీ చెప్పుకొచ్చింది.
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
This website uses cookies.